MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు అహంకారులు.. అయితే అది అపోహ మాత్రమే...

ఈ రాశుల వారు అహంకారులు.. అయితే అది అపోహ మాత్రమే...

కొన్నిసార్లు మనం కానిది.. అయినట్టుగా ప్రొజెక్ట్ అవుతుంటాం. అందులో ముఖ్యంగా అహంకారులుగా ముద్రపడడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ తమ ప్రమేయం లేకుండా అలా జరిగిపోతుంది. ఇదంతా రాశుల ప్రభావమేనట. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 06 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొంతమంది తాము ఇతరుల కంటే ఎక్కువ అని భావిస్తారు. స్వార్థంగా ఉంటారు.. అయితే, నిజానికి వారు అలా కాకపోయినా, ఇతరుల దృష్టిలో అలా ట్రీట్ చేయబడతారు. తరచుగా అలాగే తీర్పు ఇవ్వబడుతుంటారు. అలాంటి నాలుగు రాశిచక్రం ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అహంకారులుగా, స్వార్థపరులుగా అపఖ్యాతి పొందుతుంటారు. మరి మీరూ వారిలో ఒకరేమో చూడండి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సింహరాశి (leo)
ఈ రాశివారు తమను తాము బాగా ప్రేమిస్తారు. దీంతో self obsessive అని అపఖ్యాతి పాలవుతుంటారు. సింహరాశి వారు సెల్ప్ సెంటర్డ్ గా ఉంటారు. అది వీరిలో రహస్యంగా ఉంటారు. అయితే ఇది నిజానికి వారి స్వభావం కాదు.. వీరు ఇతరులందరి కంటే గొప్పవారు. అందుకే సింహరాశి వారితో మాట్లాడేప్పుడు పైపైన కనిపించేది చూసి మోసపోకుండా.. కాస్త శ్రద్ధగా గమనించాలి. వీరు అందరూ తమలాగే ఉండాలని కోరుకుంటారు. అయితే వీరు బైటికి చాలా అహంకారంగా కనిపిస్తారు. కానీ.. వీరి స్నేహితుల జాబితా పెద్దదిగా ఉంటుంది. దీనికి కారణం వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వమే. 

35
Sagittarius

Sagittarius

ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశివారు..ప్రతిదానికీ కేంద్రంగా ఉంటారు. ప్రపంచంఅంతా వారి చుట్టే తిరుగుతుంది. ఈ రాశివారు చాలా నార్సిసిస్టిక్‌గా ఉంటారు. తమలోని లోపాలను కూడా రొమాంటిసైజ్ చేస్తారు. వీరి చమత్కారమైన వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుందని, చుట్టుపక్కల వారందరూ వీరితో ప్రేమలో పడతారని ధనుస్సు రాశివారు ఘాడంగా నమ్ముతారు.  వారి మనోహరమైన వ్యక్తిత్వమే వారిని అయిష్టం నుంచి కాపాడుతుంది.

45
Taurus

Taurus

వృషభం (Taurus)
వృషభ రాశివారు దురభిమానులు. అహంకారులుగా ప్రసిద్ధి చెందారు. వృషభరాశివారు self absorbedగా ఉంటారు. బాగా ఆంబీషియస్ గా ఉంటారు. ఇదే కొన్నిసార్లు ఇతరుల్ని అపోహ పడేల చేస్తుంది. తమను పక్కనపెట్టేస్తున్నారనే భావనను కలిగేలా చేస్తుంది. తమతో సరిగా ఉండడం లేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే, వృషభరాశివారు ఎప్పుడూ రాజీపడరు. కారణం తాము ఎల్లప్పుడూ సరైనవాళ్లమేనని భావించడమే.  

55
Aries

Aries

మేషం (Aries)
మేష రాశిలో జన్మించిన వ్యక్తులు తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణిని కలిగి ఉంటారు. వారు చాలా సున్నితత్వం కలిగినవారు.. సెల్ఫ్ సెంటర్డ్ కావచ్చు. అయితే భావోద్వేగ పూరితమైన పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలో.. ఇతరులతో ఎలా మెలగాలో వీరికి తెలియాదు. దీంతో వారు అహంకారికులుగా గుర్తించబడతారు. అయితే, ఒకవేళ వీరి సహాయం కావాలని కనుక ఒక్కమాట చెబితే చాలు..వెంటనే వాలిపోయి పూర్తి సహాయసహకారాలు అందిస్తారు.  

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!
Recommended image2
Saturn Transit: ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలాన్ని తీసుకురాబోతున్న శని దేవుడు.. పెరగనున్న సంపాదన
Recommended image3
Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved