MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

వైఎస్ఆర్‌సీపీ  ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు  ఇవాళ  కాకినాడలో  బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి యానాం మాజీ మంత్రి మల్లారెడ్డి కృష్ణారావు కూడ హాజరుకానున్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Jul 16 2023, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్  వర్గీయులు  ఇవాళ  కాకినాడలో  బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి  పిల్లి సుభాష్ చంద్రబోస్ , యానాం కు చెందిన మాజీ మంత్రి  మల్లాడ్డి కృష్ణారావు హాజరు కానున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

గత కొంతకాలంగా  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై  పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నారు.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ పలు దఫాలు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో  రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంలో  చెల్లుబోయిన వేణుగోపాల్ కు  వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది.

37
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

 మండపేట నుండి  మాజీ మంత్రి  పిల్లి సుభాష్ చంద్రబోస్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది.  మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు చేతిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు.  దీంతో  పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఆ పార్టీ నాయకత్వం  ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టింది.  అయితే  పార్టీ అవసరాల రీత్యా  పిల్లి సుభాష్ చంద్రబోస్ ను  మంత్రి వర్గం నుండి తప్పించారు జగన్. ఆయనను  రాజ్యసభకు  పంపారు.   ఇదే జిల్లా నుండి  చెల్లుబోయిన వేణుగోపాల్ ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

47
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

2024 ఎన్నికల్లో   రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి  తన కొడుకు  పిల్లి  సూర్యప్రకాష్ కు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ  రీజినల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డి  ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ నేతలు,  ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్  హాజరు కాలేదు.   వచ్చే ఎన్నికల్లో  రామచంద్రాపురం నుండి  మంత్రి చెల్లుబోయిన వేణు  పోటీ చేయనున్నారని  మిథున్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు.

57
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అవసరమైతే  ఇండిపెండెంట్ గా  వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి తన కొడుకును  బరిలోకి దింపాలని భావిస్తున్నారని  ప్రచారం.  ఈ క్రమంలోనే బీసీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.  ఈ సమావేశానికి  యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు  కూడ ఆహ్వానం అందింది.   కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన  చెల్లుబోయిన వేణుకు మాత్రం ఈ సమావేశానికి  ఆహ్వానం అందలేదు. 

67
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంలో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించిన  విషయాన్ని సుభాష్ చంద్రబోస్  తన వర్గీయుల వద్ద ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే  బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సమావేశం ద్వారా పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం  వైఎస్ఆర్‌సీపీ  నాయకత్వానికి ఏం చెప్పనుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
77
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  వైఎస్ జగన్ తో  పిల్లి సుభాష్ చంద్రబోస్ వెన్నంటి ఉన్నారు. అయితే  వైసీపీలో తాజాగా చోటు  చేసుకున్న పరిణామాలతో  పిల్లి సుభాష్ చంద్రబోస్  వైసీపీ  నాయకత్వంపై  అసంతృప్తిగా ఉన్నారు.  

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
262 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మత్స్య కారులకు సీఎం వరాల జల్లు | Asianet News Telugu
Recommended image2
Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్
Recommended image3
Now Playing
Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved