MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్ వివేకా హత్య: కడప మాజీ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ నుండి వివరాలు సేకరించిన సీబీఐ

వైఎస్ వివేకా హత్య: కడప మాజీ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ నుండి వివరాలు సేకరించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  అప్పటి  కడప ఎస్పీ  రాహుల్ దేవ్శర్మను  సీబీఐ అధికారులు  ఇవాళ  విచారించారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వివరాలను  సేకరించారు.  

2 Min read
Author : narsimha lode
Published : Apr 24 2023, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు దర్యాప్తును  సీబీఐ మరింత వేగం పెంచింది.  సోమవారంనాడు  కడప ఎస్పీగా  పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను  సీబీఐ విచారించింది.  రెండు గంటల పాటు  సీబీఐ అధికారులు రాహుల్ దేవ్ శర్మ నుండి  వివరాలు  సేకరించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య   కేసు విచారించిన  సిట్ లో  రాహుల్ దేవ్ శర్మ సభ్యుడిగా  ఉన్నారు.  వైఎస్  వివేకానందరెడ్డి  హత్య కేసుకు సంబంధించిన  వివరాలను  సీబీఐ  అడిగి తెలుసుకుంది.  హత్య జరిగిన  సమయంలో  వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో  దొరికిన ఆధారాలపై  సీబీఐ ఆరా తీసింది.  రెండు గంటల పాటు  వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి సీబీఐ అధికారులు  రాహుల్ దేవ్ శర్మ  నుండి వివరాలు సేకరించారు. 

36
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసును అన్ని కోణాల్లో సీబీఐ విచారిస్తుంది.  కడప ఎంపీ  వైఎస్ వివేకానందరెడ్డి  వైఎస్ వివేకానందరరెడ్డి హత్యలో  ఆస్తి వివాదాలు  కారణమనే  ఆరోపించారు.  వివేకానందరెడ్డి  ముస్లిం మహిళను  రెండో వివాహం  చేసుకున్నారని  చెప్పారు.  వీరికి ఓ కొడుకు  పుట్టాడని  అవినాష్ రెడ్డి  చెప్పారు.  ఆస్తి విషయమై మొదటి భార్యకు  రెండో భార్యకు మధ్య  గొడవలున్నాయన్నారు.

46
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

ఇదిలా ఉంటే  రెండు రోజుల క్రితం వైఎస్ సునీతా రెడ్డి  భర్త రాజశేఖర్ రెడ్డిని  కూడా  సీబఐ అధికారులు  ప్రశ్నించారు.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఆరోపణలు,  వైఎస్ వివేకానందరెడ్డి  రెండో భార్యగా చెబుతున్న మహిళ  చేసిన ఆరోపణలపై  సీబీఐ ప్రశ్నించినట్టుగా సమాచారం. 

56
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసును  ఈ ఏడాది జూన్  30వ తేదీ లోపుగా  విచారించాలని  సుప్రీంకోర్టు  ఇవాళ ఆదేశాలు  జారీ చేసింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పై  రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. 

66
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

2019  మార్చి  14వ తేదీ  రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని  దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసును   సీబీఐ విచారిస్తుంది.   ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు  ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
Recommended image2
Now Playing
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Recommended image3
Now Playing
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved