చేనేత వస్త్ర ప్రదర్శన.. షాపింగ్ చేసిన జగన్ సతీమణి, తల్లి విజయమ్మ

First Published 16, Dec 2019, 1:12 PM

విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి...

విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....

చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....

వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి.... వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేశారు.

పలువురు మహిళా సంఘాల నేతలు సీఎం సతీమణితో ప్రదర్శనలో పాల్గొన్నారు

సరికొత్త చేనేత చీరలను చూస్తూ విజయమ్మ ఆనందంతో పరవశించారు.

అక్కడ ఉన్న మహిళలను కలుసుకొని చీరల గురించి అడిగి తెలుసుకున్నారు.

శేషసాయి కళ్యాణ మండపంలో కొన్ని గంటల వరకు జనాలతో కిక్కరిసిపోయింది.

వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేసిన విజయమ్మ వారితో ఫోటో కూడా దిగారు.

చేనేత వస్త్ర ప్రదర్శన..

చేనేత వస్త్ర ప్రదర్శన..

loader