MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • పొలిటికల్ ఎంట్రీపై ప్రొద్దుటూరులో పోస్టర్లు: టీడీపీ నేతలతో వైఎస్ సునీతారెడ్డి ఫోటోలు

పొలిటికల్ ఎంట్రీపై ప్రొద్దుటూరులో పోస్టర్లు: టీడీపీ నేతలతో వైఎస్ సునీతారెడ్డి ఫోటోలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో  వైఎస్ సునీతారెడ్డి  పోస్టర్లు  కలకలం  రేపుతున్నాయి.   సునీతారెడ్డికి రాజకీయాల్లోకి స్వాగతం  అంటూ  ఈ పోస్టర్లు వెలిశాయి.   

1 Min read
Author : narsimha lode
Published : Apr 25 2023, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో  వైఎస్  సునీతా రెడ్డి  పోస్టర్లు  కలకలం రేపుతున్నాయి.  రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న  వైఎస్ సునీతారెడ్డికి స్వాగతం అంటూ  పోస్టర్లు  వెలిశాయి.  ఈ పోస్టర్లపై  టీడీపీ  చీఫ్ చంద్రబాబునాయుడు  ఫోటోలు  కూడా  ఉన్నాయి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

 వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  వైఎస్  సునీతారెడ్డి టీడీపీతో  కుమ్మక్కైందని  కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  గతంలో ఆరోపణలు  చేశారు. 

36
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

ప్రొద్దుటూరులోని  పలు సెంటర్లలో ఈ పోస్టర్లు  వేశారు. వైఎస్ సునీతారెడ్డి,ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి,  లోకేష్,  టీడీపీకి చెందిన  స్థానిక నేతల  ఫోటోలను  కూడా ఈ పోస్టర్లలో  ఉన్నాయి.  బెంగుళూరులో  ఈ పోస్టర్లు  ముద్రించినట్టుగా ఉంది.

46
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య జరిగిన    కొంతకాలం వరకు  వైఎస్ సునీతారెడ్డి తనతో  మంచిగానే  ఉందని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఇటీవల మీడియా సమావేశంలో  ప్రకటించారు. టీడీపీ  నేతలు  చెప్పినట్టుగానే  వైఎస్ సునీతారెడ్డి  ఆరోపణలు  చేస్తున్నారని  వైఎస్ అవినాష్ రెడ్డి  ఆరోపించారు. 

56
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు దర్యాప్తు  కీలక దశకు చేరుకుంది.  ఈ హత్య కేసు విచారణను  ఈ ఏడాది జూన్  30 లోపుగా   పూర్తి చేయాలని  సుప్రీంకోర్టు  నిన్న ఆదేశాలు  జారీ చేసింది. 

66
వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ సునీతారెడ్డి

ఈ తరుణంలో  వైఎస్ సునీతారెడ్డి   రాజకీయాల్లోకి వస్తున్నందుకు  స్వాగతం అంటూ  పోస్టర్లు  అంటించడం  చర్చకు దారితీసింది.  వైఎస్ సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా  లేదా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.  ఈ విషయమై  ఆమె  ఇప్పటివరకు  ఎలాంటి ప్రకటన చేయలేదు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్
Recommended image2
Now Playing
Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
Recommended image3
Now Playing
నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved