MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Sharmila - Kavitha: అక్కడ కవిత కొడుకు.. ఇక్కడ షర్మిల కుమారుడు.. పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలు

Sharmila - Kavitha: అక్కడ కవిత కొడుకు.. ఇక్కడ షర్మిల కుమారుడు.. పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలు

Sharmila - Kavitha: శనివారం జరిగిన బీసీ బంద్‌లో కవిత.. అటు ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి రైతులకు మద్దతుగా తెలిపిన నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తల్లులకు అండగా కొడుకులు నిలిచారు. 

1 Min read
Author : Pavithra D
Published : Oct 19 2025, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కవిత, షర్మిలకు పోలికలు..
Image Credit : Twitter

కవిత, షర్మిలకు పోలికలు..

అటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరిలోనూ కొన్ని పోలికలు కలుస్తున్నాయి. తమ అన్నలు వైఎస్ జగన్, కేటీఆర్‌తో పేచీలు.. సొంత పార్టీల నుంచి బహిష్కరణలు ఎదుర్కున్నవారే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒంటరిగానే పోరాటం కొనసాగిస్తూ..
Image Credit : Twitter

ఒంటరిగానే పోరాటం కొనసాగిస్తూ..

ఈ ఇద్దరు కూడా సొంతంగానే రాజకీయంగా ముందుకు దూసుకెళ్తున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ప్రజలకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కవిత.. తెలంగాణ జాగృతి పార్టీ నేతృత్వంలో రాజకీయ యాత్రకు సిద్దం అయింది. ఇక ఇప్పుడు వారిద్దరి వారసుల రాజకీయ ప్రవేశం తెరపైకి వచ్చింది.

35
అమ్మలకు అండగా..
Image Credit : Twitter

అమ్మలకు అండగా..

ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్‌లో తల్లి వైఎస్ షర్మిలకు తోడుగా ఆమె కుమారుడు రాజారెడ్డి సందడి చేశాడు. అలాగే శనివారం జరిగిన బీసీ బంద్‌లో కవితతో ఆమె కుమారుడు ఆదిత్య కనిపించడం రాజకీయాల్లో పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.

45
పొలిటికల్ ఎంట్రీపై చర్చ..
Image Credit : Twitter

పొలిటికల్ ఎంట్రీపై చర్చ..

ఇలా ఒకే రోజు రెండు వివిధ పొలిటికల్ అంశాల్లో కవిత, వైఎస్ షర్మిల కొడుకులు తళుక్కుమన్నారు. ఇక ఇప్పుడిదే పెద్ద చర్చకు దారి తీసింది. రెండు రాష్ట్రాల్లోనూ తమ రాజకీయ పోరాటాలను కొనసాగిస్తూనే.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం కవిత, షర్మిల బాటలు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

55
 పురుషుల ఆధిపత్యమే ఎక్కువ..
Image Credit : Twitter

పురుషుల ఆధిపత్యమే ఎక్కువ..

సాధారణంగా మనం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే.. రాజకీయాల్లో రెండింట పురుషులు ఆధిపత్యమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ తరుణంలో చిన్న వయసులోనే తమ కుమారులను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడంలో కవిత, షర్మిల ఒకేలా ఆలోచిస్తున్నారని.. ఇలా చేయడం వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందని అనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
కల్వకుంట్ల కవిత
వై. ఎస్. షర్మిల
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Recommended image2
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image3
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Related Stories
Recommended image1
Kalvakuntla Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండానే.. కవిత జిల్లాల యాత్ర..
Recommended image2
YS Sharmila: ష‌ర్మిల విష‌యంలో జ‌గ‌న్ త‌ప్పు చేస్తున్నారా.? ఇలా అయితే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved