- Home
- Andhra Pradesh
- Mangalagiri Rape Case: లోకేష్ పై వైసిపి శ్రేణుల రాళ్ల దాడి... తుమ్మపూడిలో హై టెన్షన్ (Photos)
Mangalagiri Rape Case: లోకేష్ పై వైసిపి శ్రేణుల రాళ్ల దాడి... తుమ్మపూడిలో హై టెన్షన్ (Photos)
అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో అత్యాచారం, హత్యకు గురైన వివాహిత మృతదేహానికి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళి అర్పించారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్నారు. అయితే లోకేష్ రాక సందర్భంగా తుమ్మపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసి రాళ్లు, కొబ్బరి బొండాలు విసురుకున్నారు. ఈ క్రమంలో ఓ పెద్ద రాయి లోకేష్ పక్కనే పడింది. ఈ దాడిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలతో పాటు పలువురు పోలీసులుకు గాయాలు అయ్యాయి.

tension situation in tummapudi
తుమ్మపూడిలో హైటెన్షన్... అత్యాచారం, హత్యకు గురయిన వివాహిత మృతదేహానికి లోకేష్ నివాళి, కుటుంబ సభ్యులకు పరామర్శ... లోకేష్ పై రాళ్లదాడికి దిగిన వైసిపి శ్రేణులు