MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Andhra Pradesh
• 2.50 లక్షల భక్తులకు ఆర్జిత సేవల నగదు వాపస్:బ్యాంకుల్లో రూ. 700 కోట్లు జమ

2.50 లక్షల భక్తులకు ఆర్జిత సేవల నగదు వాపస్:బ్యాంకుల్లో రూ. 700 కోట్లు జమ

కరోనా ప్రభావం తిరుమల వెంకన్న ఆలయంపై పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఆర్జిత సేవల టిక్కెట్లు తీసుకొన్న భక్తులకు నగదును తిరిగి చెల్లించింది టీటీడీ.

1 Min read
Author : narsimha lode
| Updated : May 11 2020, 05:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఆర్ధిత సేవలను రద్దు చేసుకొన్న  భక్తులకు టీటీడీ నగదును తిరిగి చెల్లించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్జిత, దర్శన సేవా టిక్కట్లను పొందిన భక్తులకు నగదును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.ఈ మేరకు టీటీడీ భక్తులకు నగదును చెల్లించినట్టుగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా టీటీడీ ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. లాక్ డౌన్ పై కేంద్రం తీసుకొనే నిర్ణయం ఆధారంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

36

ఆర్జిత సేవా టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు టీటీడీ డబ్బులను తిరిగి చెల్లించింది.మార్చి 14 నుండి మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవా టిక్కెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొంది. టీటీడీ వినతి మేరకు 2.50 లక్షల మంది భక్తులకు నగదును తిరిగి ఇచ్చింది.

46

45 శాతం భక్తులు తమ దర్శనం టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకొన్నారు.రద్దు చేసుకొన్న ఆర్దిత సేవ టిక్కట్ల కోసం 1.93 లక్షల నగదును భక్తులకు టీటీడీ చెల్లించింది.ఇంత సుధీర్ఘ కాలం పాటు ఆలయం మూసివేయడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమంగా స్థానికులు చెబుతున్నారు.

56

ఇక టీటీడీ ఈ దఫా భారీగా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.ఐదేళ్ల తర్వాత ఇంత మొత్తంలో నిధులను డిపాజిట్ చేయడం ఇదే ప్రథమం.2019-20 ఆర్ధిక సంవత్సరానికి టీటీడీ రూ. 700 కోట్లు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ చేసింది.

66

గత ఏడాది రూ. 507 కోట్లను డిపాజిట్ చేసింది. 2015-16లో రూ. 784 కోట్లను టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.2015 తర్వాత బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. టీటీడీకి బ్యాంకుల్లో సుమారు రూ. 14 వేల కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved