ఏపీలో పుష్పకుమారికి తొలి కరోనా టీకా : ఉస్మానియాలో నరేందర్ కు టీకా

First Published Jan 16, 2021, 12:18 PM IST

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వివిధ ఆస్పత్రుల్లో తొలుత వాక్సిన్ తీసుకున్నవారిలో కొంత మంది ఇలా ఉన్నారు.