MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • రాజమండ్రి వెళుతున్న లోకేష్ కు మహిళల మంగళహారతులు... ప్లకార్డులతో సందడి (ఫోటోలు) 

రాజమండ్రి వెళుతున్న లోకేష్ కు మహిళల మంగళహారతులు... ప్లకార్డులతో సందడి (ఫోటోలు) 

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న తన తండ్రి చంద్రబాబును కలిసేందుకు నారా లోకేష్ బయలుదేరారు. గురువారం రాత్రి డిల్లీ నుండి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్ శుక్రవారం ఉదయం రోడ్డుమార్గంలో రాజమండ్రికి బయలుదేరారు. దీంతో ఆయనను కలిసేందుకు టిడిపి శ్రేణులు ప్లకార్డులు, జెండాలు, మహిళలు మంగళహారతులు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. లోకేష్ రాగానే ఇకపై  అన్ని శుభాలే కలగాలని... చంద్రబాబు జైలునుండి బయటకు రావాలని కోరుకుంటూ మహిళలు మంగళహారతి ఇచ్చారు. అలాగే టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ లోకేష్ తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. అందరినీ పలకరిస్తూ లోకేష్ ముందుకు కదిలారు. 

2 Min read
Arun Kumar P
Published : Oct 06 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Nara Lokesh

Nara Lokesh

ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రి వెళుతున్న నారా లోకేష్ కు మార్గమద్యలో మంగళహారతి ఇచ్చేందుకు సిద్దంగా వున్న మహిళలు... 

214
Nara Lokesh

Nara Lokesh

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న తండ్రిని కలిసేందుకు వెళుతున్న నారా లోకేష్ కోసం ప్లకార్డులతో రోడ్డుపైకి వచ్చిన మహిళలు... మహిళలతో మాట్లాడుతున్న లోకేష్

314
Nara Lokesh

Nara Lokesh

రాజమండ్రి వెళుతుండగా మార్గమధ్యలో తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేస్తున్న నారా లోకేష్...

414
Nara Lokesh

Nara Lokesh

చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తనను కలిసేందుకు మార్గమధ్యలో నిలబడ్డ మహిళలను నమస్కరిస్తున్న లోకేష్...

514
Nara Lokesh

Nara Lokesh

నారా లోకేష్ ను కలిసేందుకు తరలివచ్చిన టిిడిపి శ్రేణులు...  ఆయనతో కరచాాలనం చేసేందుకు, ఫోటో తీసుకునేందుకు ఎగబడ్డ కార్యకర్తలు

614
Nara Lokesh

Nara Lokesh

తనకు గౌరవప్రదమైన ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబే అంటూ ఓ మహిళ ప్లకార్డు ప్రదర్శన... లోకేష్ రాజమండ్రికి వెళ్లే మార్గంలో మహిళలు

714
Nara Lokesh

Nara Lokesh

ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రి వెళుతున్న నారా లోకేష్ తో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు..

814
Nara Lokesh

Nara Lokesh

మహిళలు తనకు మంగళహారతులు పట్టి ఆశీర్వదిస్తుంటూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న నారా లోకేష్... చంద్రబాబుకు మద్దతుగాా మహిళల చేతుల్లో ప్లకార్డులు

914
Nara Lokesh

Nara Lokesh

ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రి వెళుతుండగా మార్గమధ్యలో సంఘీభావం తెలపడానికి వచ్చిన మహిళలకు నమస్కరిస్తున్న నారా లోకేష్... 

1014
Nara Lokesh

Nara Lokesh

తనను కలవడానికి వచ్చిన మహిళలతో లోకేష్ కరచాలనం... చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారు... కంగారు పడొద్దని ధైర్యం చెప్పిన లోకేష్

1114
Nara Lokesh

Nara Lokesh

అంతిమ విజయం ధర్మానిదే...  నారా లోకేష్ రాజమండ్రి వెళుతుండగా మార్గమద్యలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమాని

1214
Nara Lokesh

Nara Lokesh

ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రి వెళుతున్న నారా లోకేష్ ను కలిసిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్... ఇద్దరు నాయకులు పరస్పరం అభివాదం 

1314
Nara Lokesh

Nara Lokesh

ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రి వెళుతున్న నారా లోకేష్ ను కలిసేందుకు మార్గమద్యలో భారీగా ఎదరుచూస్తున్న టిడిపి శ్రేణులు, మహిళలు...  

1414
Nara Lokesh

Nara Lokesh

లోకేష్ రాజమండ్రికి వెళ్లే మార్గంలో చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డు ప్రదర్శిస్తున్న యువతి... అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డు

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా లోకేష్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved