MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు అరెస్ట్ : ఏం చేద్దాం.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల సమాలోచనలు , కార్యాచరణ ఇదే

చంద్రబాబు అరెస్ట్ : ఏం చేద్దాం.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల సమాలోచనలు , కార్యాచరణ ఇదే

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ఈ సందర్భంగా నేతలు తీర్మానించారు. 

1 Min read
Author : Siva Kodati
Published : Sep 12 2023, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
chandrababu

chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ  సమావేశాలు నిర్వహించింది.  ఈ సందర్బంగా నేతలు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
chandrababu

chandrababu

చంద్రబాబు నాయుడు తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చేవరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. స్థానిక నాయకుల అభిప్రాయలు తీసుకుని వాటిపై తీర్మానాలు రూపొందించారు.  

36
chandrababu

chandrababu

రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు చేయాలని, రోజుకి ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో ఒక చోట సామూహిక నిరాహారదీక్షలు చేయాలని నిర్ణయించారు. 

46
chandrababu

chandrababu

చంద్రబాబు నాయుడుకి మద్దతుగా "బాబుతో నేను" అనే లోగోను నేతలు ఆవిష్కరించారు. సమావేశం అనంతరం నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చి నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించి మీడియాలో జగన్ సైకో చర్యల్ని ఎండగట్టారు.  

56
chandrababu

chandrababu

మరోవైపు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  సమావేశం నిర్వహించినందుకు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. అటు విశాఖలో నిరసన తెలుపుండగా పోలీసులు అడ్డుకుని నాయకులు,కార్యకర్తల్ని స్టేషన్‌కి తరలించారు.   

66
chandrababu

chandrababu

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సమావేశాల్లో పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, ఎన్ ఎండీ ఫరూక్,  రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,  క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు పాల్గొన్నారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved