అక్రమ మైనింగ్ రగడ.. బెజవాడలో టీడీపీ నేత వంగలపూడి అనిత అరెస్ట్ (ఫోటోలు)
అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కొండపల్లికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత టూవీలర్ మీద టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వంగలపూడి అనిత, పార్టీ నేతలు

పోలీసు వలయాన్ని ఛేదించి స్కూటీపై టీడీపీ కార్యాలయానికి చేరుకున్న వంగలపూడి అనిత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని లాక్కెళుతున్న పోలీసులు

టీడీపీ నేతలను వ్యాన్‌లోకి ఎక్కించిన పోలీసులు

మంగళగిరిలోని టీడీపీ కేేంద్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

వంగలపూడి అనిత సహా, మహిళా టీడీపీ నేతలను వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు

వ్యాన్‌లో నుంచి మీడియాాతో మాట్లాడుతున్న వంగలపూడి అనిత

పోలీసులను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, తోపులాట

వ్యాన్ ఎక్కనంటూ బైఠాయించిన టీడీపీ నేత వంగలపూడి అనిత, బలవంతంగా లాక్కెళుతోన్న పోలీసులు

టీడీపీ నేతను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు

పోలీసుల వ్యాన్‌లో వంగలపూడి అనిత, మహిళా టీడీపీ నేతలు

పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వాదం
పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వాదం
వంగలపూడి అనిత తదితరుల్ని వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు