MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు అరెస్ట్ : టీడీపీ ‘‘మోత మోగిద్దాం’’ ఈవెంట్ .. డ్రమ్స్ కొట్టిన నారా బ్రాహ్మణి (ఫోటోలు)

చంద్రబాబు అరెస్ట్ : టీడీపీ ‘‘మోత మోగిద్దాం’’ ఈవెంట్ .. డ్రమ్స్ కొట్టిన నారా బ్రాహ్మణి (ఫోటోలు)

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి , తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ‘‘మోత మోగిద్దాం’’ అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని వారు కోరారు. 

1 Min read
Author : Siva Kodati
| Updated : Sep 30 2023, 09:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
nara brahmani

nara brahmani

ఢిల్లీలో నారా లోకేష్ .. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితర నేతలు గంట కొట్టి, ప్లేటు మోగించి నిరసన తెలియజేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
nara brahmani

nara brahmani

రాజమండ్రిలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు విజిల్ వేసి డప్పు కొట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలతో బ్రాహ్మణి ముచ్చటించి ధన్యవాదాలు తెలిపారు. 

35
nara brahmani

nara brahmani

మోత మోగిద్దాం అనే పిలుపు కేవలం చంద్రబాబుకు మద్ధతు తెలపడం ఒక్కటే కాదని.. న్యాయం జరగాలని కోరుకునే కార్యక్రమం అని పేర్కొన్నారు. న్యాయం గెలవాలి.. న్యాయమే తప్పకుండా గెలుస్తుందని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. 

45
nara brahmani

nara brahmani

తాము ఇచ్చిన పిలుపుకు స్పందించి మోతమోగిద్దాం కార్యక్రమంలో పిలుపులో పాల్గొన్న రాష్ట్ర ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు. 

55
nara brahmani

nara brahmani

మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ... చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. లోకేష్ పైనా అక్రమ కేసులు బనాయించారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. 

About the Author

SK
Siva Kodati
నారా లోకేష్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
Recommended image3
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved