మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

First Published 18, Dec 2019, 4:19 PM

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

: అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన మాటలతో సంచలనం సృష్టించారు. పోలీసులపై మరోసారి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ కూడ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోసారి జేసీ దివాకర్ రెడ్డి కూడ ఇదే  రకమైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.

గత ఐదేళ్లలో అనంతపురం ఎంపీగా సమయంలో కూడ జేసీ దివాకర్ రెడ్డి ఇదే తరహాలో కీలకమైన వ్యాఖ్యలు చేసేవాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే  బహిరంగ సభల్లోనే తన మనసులోని మాటలను చెప్పి సంచలనాలకు తెరతీసేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో జేసీ దివాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఇదే తరహలోనే తన మనసులో మాట చెప్పారు. టీడీపీలో చేరిన తర్వాత కూడ అదే రకంగా వ్యవహరించారు.

తాజాగా పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తోందని జేసీ దివాకర్ రెడ్డి థీమాను వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన సమయంలో  తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటామని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అప్పుడు మీ అంతు చూస్తానని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేబుల్లో గంజాయి పెట్టించి కేసుల్లో ఇరికిస్తానని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి  చెప్పారు. చంద్రబాబునాయుడు కూడ సాధు జంతువులా ఉండొద్దని ఆయన హితవు పలికారు.

చాలా మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దని తాను చంద్రబాబుకు  చెప్పిన విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.  అయినా ఆ సమయంలో  చంద్రబాబునాయుడు తన మాట వినలేదన్నారు.  జగన్ గురించి తాను చాలాసార్లు చంద్రబాబుకు చెప్పినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి లక్షణాలు జగన్ లో కనీసం 10 శాతం కూడ లేవని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  మరో రాజారెడ్డి వైఎస్ జగన్ అంటూ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

loader