- Home
- Andhra Pradesh
- చిన్నారులతో కేక్ కట్ చేసి, స్వయంగా భోజనం వడ్డించి... ప్రజల మధ్యలోనే చంద్రబాబు భర్త్ డే (ఫోటోలు)
చిన్నారులతో కేక్ కట్ చేసి, స్వయంగా భోజనం వడ్డించి... ప్రజల మధ్యలోనే చంద్రబాబు భర్త్ డే (ఫోటోలు)
ప్రకాశం : తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రజలమధ్యనే పుట్టినరోజు జరుపుకున్నారు. ఉదయం నుండే టిడిపి నేతలు, కార్యకర్తలు అధినేత బసచేసిన ప్రాంతానికి భారీగా చేరుకుని భర్త్ డే విషెస్ తెలిపారు.ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో కలిసి చంద్రబాబు గారు కేక్ కట్ చేశారు. అనంతరం మహిళల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు తెలుగు మహిళా విభాగం ఏర్పాటుచేసిన భారీ కేక్ కట్ చేసారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో ప్రజలకు స్వయంగా చంద్రబాబు భోజనం వడ్డించారు.

Chandrababu Birthday
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు భర్త్ డే సెలబ్రేషన్స్... చిన్నారులు, మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సర్వమత ప్రార్థనలో పాల్గొన్న చంద్రబాబు...తానే స్వయంగా ఆహారం వడ్డిస్తూ ప్రజల్లోనే గడిపారు