హీటెక్కిన ఏపీ పాలిటిక్స్... చంద్రబాబు, పవన్ భేటీపై సర్వత్రా ఆసక్తి (ఫోటోలు)
విజయవాడ : విశాఖపట్నం ఘటన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. జనసేన పార్టీ బిజెపికి దూరమై టిడిపికి దగ్గరవుతోందా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల నుండి వస్తోంది. తాజాగా విజయవాడ నోవాటెల్ హోటల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ మరింత రాజకీయ వేడిని పెంచింది. విశాఖలో చోటుచేసుకున్న ఘటనల గురించి పవన్ తో మాట్లాడి సంఘీభావం తెలిపేందుకే చంద్రబాబు కలిసారని ఇరుపార్టీల నాయకులు చెబుతున్నా రాజకీయ చర్చల కోసమే వీరు భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Chandrababu, pawan kalyan
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం... విజయవాడ నోవాటెల్ హోటల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం