MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Holidays : సెలవులే సెలవులు .. విద్యార్థులకే కాదు నెలరోజుల పాటు వారికీ సమ్మర్ హాలిడేస్

Holidays : సెలవులే సెలవులు .. విద్యార్థులకే కాదు నెలరోజుల పాటు వారికీ సమ్మర్ హాలిడేస్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కూడా సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. వీరికి ఎప్పట్నుంచి ఎప్పటివరకు సెలవులున్నాయో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 13 2025, 07:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
AP High Court Summer Holidays

AP High Court Summer Holidays

Summer Holidays : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయమే సుర్రుమంటున్న ఎండలు మధ్యాహ్నానికి మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ మండుటెండల నుండి పిల్లలకు రక్షణగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు కూడా వేసవి సెలవులు ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
AP High Court Summer Holidays

AP High Court Summer Holidays

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు మే 12 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఇచ్చారు.  ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేసారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్ లు ఏర్పాటుచేసారు. అంటే వేసవి సెలవుల మధ్యలో కూడా న్యాయమూర్తులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.  

35
AP High Court Summer Holidays

AP High Court Summer Holidays

మే 15,22 తేదీల్లో జస్టిస్ కె. సురేష్ రెడ్డి,  జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ లతో పాటు జప్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది.  ఇక  మే 29న జస్టిస్ ఎన్. హరినాథ్,  జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ తో పాటు జస్టిస చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ విచారణ జరుపుతుంది. జూన్ 5, 12 తేదీల్లో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ టిసిడి. శేఖర్ డివిజన్ బెంచ్... జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనున్నారు. 

45
telangana high court summer holidays

telangana high court summer holidays

ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి.  మే 5 నుండి జూన్ 6 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అయితే మే 7,14,21,28 తో పాటు జూన్ 4 తేదీల్లో అత్యవసర కేసుల విచారణ చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసారు. 

55
telangana high court summer holidays

telangana high court summer holidays

మే 7న జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జె. శ్రీనివాసరావు డివిజన్ బెంచ్,  జస్టిస్ పుల్ల కార్తీక సింగిల్ బెంచ్ విచారణ చేపట్టారు. మే 14న జస్టిస్ పుల్ల కార్తీక, జస్టిస్ నందికొండ నర్సింగరావు డివిజన్ బెంచ్, జస్టిస్ జె. శ్రీనివాసరావు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది. మే 21న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ జె. శ్రీనివాసరావు సింగిల్ బెంచ్... మే 28న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి డివిజన్ బెంచ్, జస్టిస్ కె. శరత్ సింగిల్ బెంచ్... జూన్ 4న జస్టిస్ కె. శరత్, జస్టిస్ బిఆర్ మధూసూదన్ రావు డివిజన్ బెంచ్, జస్టిస్ కె. సుజన సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
Operation Sindoor: భారత్ దాడుల తరువాత రాజస్థాన్ లో వాటిని మూసేశారు
Recommended image2
సరిహద్దుల వెంట హై అలర్ట్, పంజాబ్, బెంగాల్‌లో సెలవులు రద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved