MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • గంగుల ఫ్యామిలీ టార్గెట్: భూమా అఖిలప్రియ సోదరులు అందుకే...

గంగుల ఫ్యామిలీ టార్గెట్: భూమా అఖిలప్రియ సోదరులు అందుకే...

ఆళ్లగడ్డలో బీజేపీ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. భూమా కుటుంబాన్ని తమ వైపుకు లాక్కొంది. భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. అఖిలప్రియ ఏ వైపు అడుగులు వేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2 Min read
Author : narsimha lode
Published : Jul 26 2019, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరులు కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత భూమా అఖిలప్రియకు బీజేపీలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ, ఆమె ఆ పార్టీలో చేరలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
వైఎస్ఆర్‌సీపీలో చేరాలని ప్రయత్నించినట్టుగా ప్రచారం సాగింది. అయితే వైఎస్ఆర్‌సీపీలో తలుపులు మూసుకుపోయినట్టుగా చెబుతున్నారు. దీంతో ఆమె స్థబ్దుగా ఉన్నారు. ఇదే సమయంలో  బీజేపీ నేతలు కొందరు భూమా సోదరులకు గాలం వేశారు. భూమా మహేష్ రెడ్డి, కిషోర్ రెడ్డిలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు.

39
గంగుల వర్గాన్ని ఢీకొట్టాలంటే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని భూమా మహేష్ ,కిషోర్ రెడ్డిలు చెబుతున్నారు.భూమా వర్గాన్ని  నడిపించడంలో భూమా అఖిలప్రియ విఫలమయ్యారని కిషోర్ రెడ్డి అభిప్రాయంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారని చెబుతున్నారు.

49
బీజేపీలో చేరే ముందు భూమా కిషోర్ రెడ్డి భూమా అనుచరులతో పాటు బంధువులతో చర్చించినట్టుగా సమాచారం.  మరో వైపు భూమా అఖిలప్రియ భర్త తీరును కూడ భూమా వర్గీయులు తప్పుబడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

59
భూమా వర్గీయులను  ఏకతాటికి మీదికి తీసుకురావడంలో  ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  అఖిలప్రియకు  ఏపీ సుబ్బారెడ్డికి మధ్య అగాధం పెరిగిన విషయం తెలిసిందే.

69
ఏవీ సుబ్బారెడ్డి కూడ టీడీపీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.  అందుకే భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరడం వెనుక ఏవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి బీజేపీలో చేరుతారా... సోదరితో కలిసి టీడీపీలోనే ఉంటారా అనే విషయమై  కూడ  రకరకాలుగా ప్రచారాలు ఉన్నాయి.

79
భూమా వర్గమంతా బీజేపీలో చేరుతోందనే ప్రచారం సాగుతున్నా బ్రహ్మనందరెడ్డి ఖండించడం లేదు. గత ఎన్నికల్లో  అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. తనకు టీడీపీలో సభ్యత్వం కూడ లేదని  కిషోర్ రెడ్డి గుర్తు చేశారు.

89
2024లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగుర వేస్తామని ఆయన ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశించి తాము బీజేపీలో చేరలేదని కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి ల కోసం పనిచేసిన కిషోర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులపైనే బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారా అనే చర్చ కూడ సాగుతోంది.

99
గంగుల కుటుంబాన్ని ఎదుర్కొనే క్రమంలో భూమా కుటుంబసభ్యుల మధ్యే పోటీ జరిగితే  ప్రత్యర్థులకే లాభం జరుగుతుందని వాదించే వారు కూడ లేకపోలేదు. అయితే భూమా ఫ్యామిలీని ఏకతాటిపై నడిపే విషయంలో అఖిలప్రియ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu
Recommended image2
Now Playing
ఊహించని న్యూస్ చెప్పిన Pemmasani Chandrashekar | Chandrababu | Asianet Telugu
Recommended image3
Now Playing
Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved