MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • 'మునిగిపోతున్న నావలా..' ఎంపీ కేశినేని చిన్నిపై పేర్ని నాని ఫైర్..

'మునిగిపోతున్న నావలా..' ఎంపీ కేశినేని చిన్నిపై పేర్ని నాని ఫైర్..

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని ఎంపీ కేశినేని చిన్నిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొలికిపూడి శ్రీనివాస్ తో తాము మాట్లాడిస్తున్నామని వస్తున్న ఆరోపణలను ఖండించారు. చిన్నిని మునిగిపోయే నావతో పోల్చిన నాని.. ఆపై ఏమన్నారంటే.? 

1 Min read
Author : Pavithra D
Published : Oct 27 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..
Image Credit : Twitter

పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..

ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తాము మాట్లాడిస్తున్నామని జరుగుతున్న ప్రచారాన్ని పేర్ని నాని ఖండించారు. శ్రీనివాసరావును తాను ఇంతవరకు టీవీలో, యూట్యూబ్‌లో తప్పితే ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను మాట్లాడాల్సి వస్తే, శ్రీనివాసరావు తనతో మాట్లాడుతున్నారని తానే చెప్తానని నాని కుండబద్దలు కొట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
'మునిగిపోతున్న నావ'లా
Image Credit : Twitter

'మునిగిపోతున్న నావ'లా

ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని 'మునిగిపోతున్న నావ'లా కనిపిస్తున్నారని పేర్ని నాని అభివర్ణించారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులపై కన్నేయడమే చిన్ని పతనానికి కారణమని పేర్ని నాని చెప్పారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడని, ఆయన ఆస్తులను ముట్టుకోవడం వల్లే చిన్ని పతనం ప్రారంభమైందని నాని ధ్వజమెత్తారు.

Related Articles

Related image1
Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
Related image2
Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?
35
ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే గతి..!
Image Credit : Twitter

ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే గతి..!

గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికి వచ్చినందువల్లే చిన్ని పతనం ప్రారంభమైందని.. చిన్నికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ మంత్రి పేర్ని హెచ్చరించారు. ఎంపీ చిన్ని హైదరాబాద్ లో చేసిన పాపాలన్నీ కూడా బయటపడ్డాయన్నారు.

45
ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలా ఇచ్చారు.?
Image Credit : Twitter

ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలా ఇచ్చారు.?

పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తికి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని పేర్ని నాని అన్నారు. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలా కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

55
కౌంటర్ ఎలా ఉండబోతోంది.?
Image Credit : Twitter

కౌంటర్ ఎలా ఉండబోతోంది.?

ఇక ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్నిపై పేర్ని నాని చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి నాని వ్యాఖ్యలపై చిన్ని ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
వడదెబ్బల ముప్పు.. ఎల్‌నినో ఎఫెక్ట్ షాకింగ్! | AP & Telangana Weather Update | Asianet News Telugu
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !
Recommended image3
Now Playing
CM Chandrababu: చెత్త ఇస్తే నిత్యవసర సరుకులు వీళ్ళ ప్లాన్ చూసి చంద్రబాబు షాక్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
Recommended image2
Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved