టీడీపీ నేత పట్టాబిపై దుండగుల దాడి: జగన్ సర్కార్‌కి బాబు వార్నింగ్

First Published Feb 2, 2021, 5:58 PM IST

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబిపై  దాడి జరిగింది. గతంలో పట్టాబి కారుపై  గతంలో గుర్తు తెలియని దుండగులు  ఆయన కారును ధ్వంసం చేశారు. ఇవాళ ఆయన దాడికి దిగారు.