నారా భువనేశ్వరి సత్యమేవ జయతే నిరాహార దీక్ష (ఫోటోలు)
రాజమండ్రి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నేడు సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలు చేపట్టింది. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టారు. నారా భువనేశ్వరి కూడా తన భర్త జైల్లో వున్న రాజమండ్రిలోనే నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఆమెకు టిడిపి, జనసేన మహిళా నాయకులతో పాటు భారీగా ప్రజలు సంఘీభావం తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nara Bhuvaneshwari
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari
తన భర్తను వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరికి మద్దతుగా తరలివచ్చిన మహిళలు
Nara Bhuvaneshwari
రాజమండ్రిలో సత్యమేవ జయతే పేరిట భువనేశ్వరి చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న టిడిపి కార్యకర్తలు, సామాజ్య ప్రజలు
Nara Bhuvaneshwari
గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్ష చేపట్టడానికి వెెళుతూ ప్రజలకు నమస్కారం చేస్తున్న భువనేశ్వరి
Nara Bhuvaneshwari
సత్యమేవ జయతే నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరి...మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన టిడిపి మహిళా నాయకులు
Nara Bhuvaneshwari
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి భువనేశ్వరి నివాళి... నిరాహార దీక్షాస్థలి వద్ద ఏర్పాటుచేసిన మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి
Nara Bhuvaneshwari
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి దీక్షలు... సత్యమేవ జయతే పేరిట రాజమండ్రిలో నిరాహార దీక్షకు కూర్చున్న నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత విగ్రహానికి భువనేశ్వరి నివాళి... నిరాహార దీక్షాస్థలిలో గాంధీజి విగ్రహానికి దండం పెట్టుకుంటున్న మహిళా నాయకులు
Nara Bhuvaneshwari
భర్త చంద్రబాబు కోసం నిరాహార దీక్షకు దిగిన భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మహిళా నాయకులు... జనసేన జెండాాలతోనే వేదికపైకి
Nara Bhuvaneshwari
రాజమండ్రిలోని సత్యమేవ జయతే నిరాహార దీక్షా వేదికపై నారా భువనేశ్వరితో కలిసి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల్లు
Nara Bhuvaneshwari
నాారా భువనేశ్వరి ముందు చంద్రబాబు నాయుడు గురించి అద్భుతంగా మాట్లాడుతున్న చిన్నారి.... ఆసక్తిగా వింటున్న మహిళలు
Nara Bhuvaneshwari
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari
నిరాహార దీక్ష చేస్తున్న భువనేశ్వరికి ఆశీర్వాదం అందిస్తున్న అర్చకులు, ముస్లీం మతపెద్దలు, క్రిస్టియన్ పాస్టర్లు
Nara Bhuvaneshwari
సత్యమేవ జయతే పేరిట భర్త కోసం నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరికి బ్రహ్మకుమారీస్ మద్దతు... ఫోటోను బహూకరించిన మహిళలు
Nara Bhuvaneshwari
రాజమండ్రిలో నిరాహార దీక్ష చేపట్టిన తనకు మద్దతు తెలపడానికి వచ్చిన చిన్నారితో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి...
Nara Bhuvaneshwari
తన ముందు అద్భుతంగా మాట్లాడిన చిన్నారని అభినందిస్తున్న భువనేశ్వరి... ముస్లింల స్టైల్లో నమస్కరిస్తున్న భువనేశ్వరి