MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • టీడీపీలో జోష్:టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్

టీడీపీలో జోష్:టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్

కర్నూల్ జిల్లా రాజకీీయాల్లో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మరోసారి క్రియాశీలకం కానున్నారు. గతంలో ప్రాతినిథ్యం వహించిన డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ ప్రభాకర్ ఇంచార్జీ బాధ్యతలు స్వీకరించారు. 

2 Min read
Author : narsimha lode
Published : Jan 19 2021, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కేఈ కుటుంబానికి కీలక పాత్ర. గతంలో టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మరోసారి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దమయ్యారు. టీడీపీ డోన్ అసెంబ్లీ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు. ఆయన తనయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓడిపోయాడు.

311
ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల్లో కేఈ ప్రతాప్ తో పాటు కేఈ కృష్ణమూర్తి తనయుడిపై కూడ కేసులు నమోదయ్యాయి.  అదే సమయంలో కొన్ని కారణాలతో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. 

411
ఆ తర్వాత శాసనమండలిలో ఓటింగ్ సమయంలో చంద్రబాబునాయుడు కేఈ ప్రభాకర్ కు ఫోన్ చేశారు. పార్టీ జారీ చేసిన విప్‌నకు అనుకూలంగా ఓటు చేయాలని కోరారు. ఈ విషయమై కూడ కేఈ ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.

511
కేఈ కుటుంబంలో సోదరులు జిల్లా రాజకీయాలపై ఇటీవల సమావేశమై చర్చించారు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుండి కేఈ ప్రతాప్ తప్పుకొన్నారు

611
ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాడు. ఈ స్థానంలో కేఈ ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు కూడ సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.

711
గతంలో డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ ప్రభాకర్ ప్రాతినిథ్యం వహించాడు. 1996లో కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ నుండి విజయం సాధించారు. డోన్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

811
1999 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి మరోసారి ఆయన విజయం సాధించారు. 1996, 1999 లలో చంద్రబాబు కేబినెట్ లో కేఈ ప్రభాకర్  మంత్రిగా పనిచేశాడు. 2004 లో డోన్ నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత ఆయన డోన్ కు దూరంగా ఉంటున్నారు.

911
డోన్ , పత్తికొండ, ఆలూరు  నియోజకవర్గాల్లో ఎక్కడినుండైనా పోటీకి తాను సిద్దమేనని కేఈ ప్రభాకర్ తేల్చి చెప్పారు. గతంలో తాను టీడీపీకి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. కానీ, తన రాజీనామాను టీడీపీ ఆమోదించలేదని ఆయన  కేఈ ప్రభాకర్ గుర్తు చేశారు.

1011
గత ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరింది.ఈ సమయంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరిక విషయమై చంద్రబాబునాయుడు కేఈ కృష్ణమూర్తితో చర్చించారు. 

1111
టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది

About the Author

NL
narsimha lode
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు
Recommended image2
ఏపీలో ముగిసిన ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల పోలింగ్‌.. ఓటు వేయ‌కుండానే వెళ్లిన జ‌గ‌న్
Recommended image3
AP Municipal Elections 2026 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. రేపు 7AM కే ఓటింగ్ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved