MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Andhra Pradesh
• బేఖాతరు: మరో వివాదంలో ఎమ్మెల్యే రోజా, విమర్శల జడివాన

బేఖాతరు: మరో వివాదంలో ఎమ్మెల్యే రోజా, విమర్శల జడివాన

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు.

1 Min read
Author : ramya Sridhar
| Updated : Jul 09 2020, 09:58 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

నగరి ఎమ్మెల్యే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గంలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం చర్చకు దారితీస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

39

ఇందులోభాగంగా రోజా కూడా నగరిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు.

49

నగరి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కరోనాతో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోజా, తన చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఆమె మాస్క్ పెట్టుకోలేదు.

59

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు.

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు.

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు.

69

మాస్క్ లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో రోజా తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ ఆమె నియమాలు పాటించపోతే ఎలా స్థానికులు నిలదీస్తున్నారు.

79

ఇటీవల కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆమె పర్యటించారు. ఆ సమయంలో తనపై పూల వర్షం కూడా కురిసింది. ఈ విషయంలోనూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

89

తాజాగా.. ఆమె 108 వాహనాన్ని కూడా నడిపిన సంగతి తెలిసిందే. ఆమె అంబులెన్స్ నడపడం అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు.

99

కనీసం మూతికి మాస్క్ కూడా ధరించకుండా.. అలా ఎలా తిరుగుతున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఈ విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved