భర్త పుట్టిన రోజు వేడుకల్లో రోజా.. ఫోటోలు వైరల్..!
హ్యాప్ బర్త్ డే మై లవ్ అంటూ.. తన భర్త పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
roja selvamani
వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ఓ వైపు రాజకీయాలతో బిజీగా గడుపుతూనే.. మరో వైపు బుల్లితెర లో కనిపిస్తూ అలరిస్తూ ఉన్నారు.
roja
ఈ రెండింటిలో ఆమె ఎంత బిజీగా ఉన్నా కూడా.. కుటుంబాన్ని విస్మరించరు. తన కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
roja selvamani
పండగలు, కుటుంబసభ్యుల పుట్టిన రోజు వేడుకలను ఆమె స్వయంగా దగ్గర నుంచి నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఆమె తన కూతురు, కొడుకు పుట్టిన రోజు వేడుకలు, పండగలకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా.. తాజాగా .. తన భర్త సెల్వమణి పుట్టిన రోజు వేడుకలను సంబరంగా జరిపారు.
roja selvamani
హ్యాప్ బర్త్ డే మై లవ్ అంటూ.. తన భర్త పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
roja
ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో రోజా, వారి కుమార్తె, కొడుకు, ఇతర కుటుంబసభ్యలు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు.
roja
సూపర్ కపుల్, సూపర్ ఫ్యామిలీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. కొందరు.., సెల్వమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
roja selvamani
భర్త సెల్వమణి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా, కుటుంబ సభ్యులు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఫోటోలు.