MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కార్యకర్త ఇంట శుభకార్యంలో ఎమ్మెల్యో రోజా సందడి..!

కార్యకర్త ఇంట శుభకార్యంలో ఎమ్మెల్యో రోజా సందడి..!

వైసీపీ పార్టీ కార్యకర్త, నగరి రామానాయుడు కాలనీకి చెందిన నందు అనే వ్యక్తి తన తల్లిదండ్రులు కమలకన్నన్, జయంతి దంపతుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమంలో హాజరయ్యారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 25 2021, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Roja function

Roja function

ఒకప్పటి అందాల తార, వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా.. ఓ వైపు టీవీలో అలరిస్తూనే.. మరోవైపు.. తన నియోజకవర్గ వాసులకు సేవ చేస్తున్నారు.  కాగా.. రోజా.. సోషల్ మీడియాలో సైతం చాలా చురుకుగా ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న తన భర్త పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఆమె.. తాజాగా తన కార్యకర్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

35
Roja function

Roja function

వైసీపీ పార్టీ కార్యకర్త, నగరి రామానాయుడు కాలనీకి చెందిన నందు అనే వ్యక్తి తన తల్లిదండ్రులు కమలకన్నన్, జయంతి దంపతుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమంలో హాజరయ్యారు.

45
roja

roja

తన భర్త సెల్వమణితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా దంపతులు.. ఆ షష్ఠి పూర్తి చేసుకునంటున్న దంపతులకు మంగళస్నానం చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.

55
Rk roja

Rk roja

తన అభిమాని కోరిక మేరకు.. ఆమె ఈ కార్యక్రమానికి హాజరై... వారందరినీ ఆనందపరిచారు.  ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా దంపతులకు వారు సన్మానం చేశారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved