MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • మృత్యువు ఒడిలో తండ్రి:పెళ్లిపీటలపై కూతురు, చివరికిలా...

మృత్యువు ఒడిలో తండ్రి:పెళ్లిపీటలపై కూతురు, చివరికిలా...

తండ్రి ఆసుపత్రిలో మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టి కూతురు పెళ్లి జరపించారు కుటుంబసబ్యులు. పెళ్లి జరిగిన తర్వాత అసలు విషయం చెప్పారు కుటుంబసభ్యులు చెప్పారు. 

1 Min read
Author : narsimha lode
Published : Dec 24 2019, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కూతురు పెళ్లి చేసుకొనే సమయంలోనే తండ్రి ఆసుపత్రిలో మృతి చెందాడు.ఈ విషయం కూతురుకు తెలియనివ్వకుండానే పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత ఈ విషయం కూతురుకు తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది.  సినిమాలో మాదిరి ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట వెల్‌కం కూడలిలో యస్ధానీ భాషా బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన తన కూతురు సైరాభానుకు ఈ నెల 22వ తేదీన వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నాడు.

38
ఈ మేరకు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యస్ధానీ భాషా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. పెళ్లికి సంబంధించి బంధువులు, మిత్రులకు పత్రికలను పంచారు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

48
వివాహ సమయం కూడ దగ్గర పడుతోంది. ఈ తరుణంలో యస్ధానీ భాషా అనారోగ్యానికి గురయ్యాడు. యస్థానీ భాషా అనారోగ్యానికి గురయ్యాడు. యస్థానీభాషాను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

58
అయితే పెళ్లి ఆపకూడదని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం మేరకు తొలుత నిర్ణయం తీసుకొన్నట్టుగానే ఈ నెల 22వ తేదీన  పెళ్లి జరపాలని నిర్ణయం తీసుకొన్నారు.

68
పెళ్లిని అనుకొన్నట్టుగానే జరిపించారు. అయితే పెళ్లికి కొద్ది గంటల ముందే  యస్ధానీ భాషా మృతి చెందాడు.ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని పెళ్లి కూతురు సైరాభానుకు మాత్రం చెప్పలేదు.

78
సైరాభాను పెళ్లి పీటలపై కూర్చుంది. నీర్ణీత సమయానికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత  కుటుంబసభ్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో సైరాభాను కన్నీరుమున్నీరుగా విలపించింది.

88
సినిమాలో మాదిరిగానే ఈ ఘటన చోటు చేసుకొంది. పెళ్లైన సంతోషం కూడ ఆ కుటుంబంలో లేకుండాపోయింది.  ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కూతురు పెళ్లిని ఘనంగా జరిపించాలని  యస్ధానీ భాషా కలలు కన్నాడు. కానీ, ఆయనకు అనారోగ్యం కారణంగా  కూతురు పెళ్లి చూడకుండానే ఆయన మృతి చెందాడు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image2
Andhra pradesh: రాజ‌కీయాల్లో విషాదం.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం క‌న్నుమూత
Recommended image3
Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved