పాములు పగబడతాయా?.. 37సార్లు కాటేసిందంటే నిజమేనా?..
First Published Dec 1, 2020, 2:52 PM IST
పాములు పగబడతాయా? తనకు హాని చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని వచ్చిమరీ కాటేసి వెడతాయా? నిజంగా సినిమాల్లో చూపించేదంతా నిజమేనా? ఈ స్టోరీ చదివితే మీకూ ఇలాంటి అనుమానాలే వస్తాయి.

పాములు పగబడతాయా? తనకు హాని చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని వచ్చిమరీ కాటేసి వెడతాయా? నిజంగా సినిమాల్లో చూపించేదంతా నిజమేనా? ఈ స్టోరీ చదివితే మీకూ ఇలాంటి అనుమానాలే వస్తాయి.

ఎందుకంటే ఓ వ్యక్తిని ఏకంగా 37సార్లు పాములు కాటేశాయి. అంతేకాదు కుడివైపు మాత్రమే అదీ కుడికాలు, కుడిచేయి మీద మాత్రమే కాటేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?