MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • లోకేష్ కాళ్లకు బొబ్బలు: కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

లోకేష్ కాళ్లకు బొబ్బలు: కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

యువగళంలో  భాగంగా  పాదయాత్ర  చేస్తున్న  లోకేష్  కాళ్లకు బొబ్బలు రావడంతో  జేసీ  ప్రభాకర్ రెడ్డి  కంటతడి  పెట్టుకున్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Apr 14 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  కాళ్లకు బొబ్బలను  చూసి  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.శుక్రవారంనాడు  జేసీ  ప్రభాకర్ రెడ్డి  తాడిపత్రిలో  మీడియాతో మాట్లాడారు.   యువగళం  పేరుతో  లోకేష్  నిర్వహిస్తున్న పాదయాత్ర  తాడిపత్రి  నియోజకవర్గంలో  ప్రవేశించింది.  పాదయాత్ర  నిర్వహిస్తున్న  కాళ్లకు  బొబ్బలు  వచ్చినట్టుగా  జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు.  అన్ని సౌకర్యాలు అనుభవించే జీవితాన్ని  వదిలి  ప్రజల  కోసం  లోకేష్ పాదయాత్ర  చేస్తున్నారన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

పాదయాత్రతో  లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయన్నారు. లోకేష్ కాళ్లకు బొబ్బలు  వచ్చిన  విషయాన్ని గుర్తు  చేసుకొని  జేసీ  ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. పాదయాత్రతో  లోకేష్ సక్సెస్ అవుతున్నారన్నారు. 

36
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

పాదయాత్ర  చేస్తున్న  లోకేష్ ను  చూసి  దిగులుపడొద్దని భువనేశ్వరిని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.ప్రజల కోసం  లోకేష్  యుద్ధం  చేస్తున్నారన్నారు.  చంద్రబాబు రివెంజ్  అనొదన్నారు.  వాళ్లను క్షమిద్దామని పరోక్షంగా వైసీపీ  నేతలను  ఉద్దేశించి  జేసీ ప్రభాకర్ రెడ్డి  వ్యాఖ్యానించారు.   కొందరు అధికారులను మాత్రం  వదిలిపెట్టొద్దని  ఆయన  కోరారు.

46
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

మంచి పనులు  చేయడం వల్లే  చంద్రబాబు  ప్రజల మనిషి అయ్యారన్నారు. తమ ఫేస్ వాల్యూతో  ఒక్క ఓటు  కూడా రాదన్నారు. చంద్రబాబు ఫేస్ వాల్యూ  , జగన్ చేస్తున్న తప్పులు మమ్మల్ని గెలిపిస్తాయన్నారు. 
ఏపీ బాగుపడాలంటే  చంద్రబాబు సీఎం కావాలన్నారు. 

56
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఈ  నెల  11వ తేదీన  తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోకి  నారా లోకేష్ పాదయాత్ర  ప్రవేశించింది. లోకేష్ పాదయాత్ర   తాడిపత్రి  నియోజకవర్గంలోకి ప్రవేశించడానికి ముందే  ఈ నియోజకవర్గంలో  ఉద్రిక్తత  నెలకొంది.  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి,  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి  సవాళ్లతో  ఉద్రిక్తత  నెలకొంది. లోకేష్  అనవసరంగా  తనపై ఆరోపణలు  చేస్తే సహించబోనని  పెద్దారెడ్డి  చెప్పారు.  లోకేష్ క్యాంప్ వద్దకు  వెళ్లి తేల్చుకొంటానని   చెప్పారు. అయితే  లోకేష్ క్యాంప్ వద్దకు వస్తే పెద్దారెడ్డి  పంచెలూడదీసి  కొడతారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  కౌంటరిచ్చారు.

66
జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఈ ఏడాది  జనవరి  27న  లోకేష్  పాదయాత్రను  ప్రారంభించారు.  సుమారు  4 వేల కి.మీ. పాదయాత్ర  చేయాలని  లోకేష్ లక్ష్యంగా  పెట్టుకున్నారు. 

About the Author

NL
narsimha lode
నారా లోకేష్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Now Playing
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
Recommended image3
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved