MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Andhra Pradesh
• బెజవాడ టీడీపీలో వర్గపోరు: నాగులుమీరాపై సోషల్ మీడియాలో పోస్టులు, కేశినేని సంచలనం

బెజవాడ టీడీపీలో వర్గపోరు: నాగులుమీరాపై సోషల్ మీడియాలో పోస్టులు, కేశినేని సంచలనం

బెజవాడ టీడీపీ నేతల మధ్య వర్గ విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాగుతున్న తరుణంలో నేతలు తమ మధ్య ఉన్న విబేధాలను వీడడం లేదు. నేతల మధ్య ఆధిపత్యపోరు బజారున పడుతున్నారు.

2 Min read
Author : narsimha lode
Published : Feb 19 2021, 03:31 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కూడ టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. నేతల మధ్య సఖ్యత లేకపోగా ఒకరిపై మరొకరు అధిపత్యం సాధించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బెజవాడ టీడీపీలో చోటు చేసుకొన్న వర్గ విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి.  2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సెగ్మెంట్ నుండి కేశినేని నాని విజయం సాధించారు. ఈ స్థానంలో విజయవాడ ఈస్ట్ నుండి టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు.

310

రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించిన మూడు ఎంపీ స్థానాల్లో విజయవాడ ఒక్కటి కావడం గమనార్హం. వైసీపీ అభ్యర్ధిగా పీవీపీ  పోటీ చేసినా కూడ కేశినేని నాని విజయం సాధించారు.

410

విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవికి కేశినేని నాని కూతురు శ్వేతను పార్టీ నాయకత్వం ఖరారు చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రత్యర్ధి వర్గం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. మేయర్ అభ్యర్ధిని పార్టీ నాయకత్వం ఇంకా ఖరారు చేయలేదంటున్నారు నాని ప్రత్యర్ధులు.

510

గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మేయర్ అభ్యర్ధిని కేటాయించారు. ఈ దఫా సెంట్రల్ నియోజకవర్గానికి మేయర్ పదవిని ఇవ్వాలని కొందరు నేతలు కోరుతున్నారు. విజయవాడ కార్పోరేషన్  మేయర్ పదవి విషయంలో కూడ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదనే ప్రచారం సాగుతోంది.

610

మేయర్ పదవిని గద్దె అనురాధకు లేదా బొండా సుజాతకు సింగిరెడ్డి కుటుంబానికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని కేశినేని నాని ప్రకటించారు. తన కూతురు నామినేషన్ ను వెనక్కి తీసుకొంటానని ఆయన తేల్చి చెప్పారు.విజయవాడలో టీడీపీని గెలిపించుకొంటామన్నారు. మేయర్ అభ్యర్ధి ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారని నాని చెప్పారు.

710

దీంతో కేశినేని నాని విజయవాడలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కేశినేని నానికి బుద్దా వెంకన్నకు మధ్య అగాధం కొనసాగుతోంది.  గత ఎన్నికల సమయం నుండి ఇదే పరిస్థితి నెలకొంది.

810

కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ప్రచారం సమయంలో  బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకొన్నారు. వన్ టౌన్ నాలుగు స్థంబాల సెంటర్‌లో డివిజన్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకొన్నారు.

910

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత నాగులు మీరా టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని నాగులు మీరా ఖండించారు.

1010

తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. టీడీపీ నేతల మధ్య వర్గపోరులో భాగంగానే  సోషల్ మీడియాలో నాగులు మీరా వైసీపీలో చేరుతారనే ప్రచారం ప్రారంభమైందనే చర్చ కూడ లేకపోలేదు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image2
Annadhanam Spots : ఏమండోయ్ బ్యాచిలర్స్.. ఎక్కడ, ఎప్పుడు, ఏఏ పదార్థాలతో అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Recommended image3
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved