పీవీ రమేష్ మాస్క్ పంచ్: ఎపీ సీఎం జగన్ టార్గెట్

First Published Jul 14, 2020, 3:45 PM IST

తాజాగా పీవీ రమేష్ ట్విట్టర్ వేదికగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడురాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సాధారణంగా మాస్క్ లేకుండా సంచరిస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన ఉన్నట్టుండి ఒక రెండు రోజులకింద మాస్క్ తో దర్శనమిచ్చాడు.