MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ తేనీటి విందు (ఫోటోలు)

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ తేనీటి విందు (ఫోటోలు)

మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం ఆదివారం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు.

1 Min read
Author : Siva Kodati
Published : Dec 25 2021, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఇచ్చిన తేనీటీ విందులో సీజేఐతో కలిసి కేక్ కట్ చేస్తోన్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

36
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులను పరిచయం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

46
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తేనీటీ విందులో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేస్తోన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

56
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను సత్కరిస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

66
nv ramana

nv ramana

ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీరమణకు పుష్ప గుచ్ఛం అందజేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

About the Author

SK
Siva Kodati
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Recommended image3
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved