MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • ప్రియారామన్‌తో రోజాకు చెక్: ఏపీలో బీజేపీ వ్యూహం ఇదీ...

ప్రియారామన్‌తో రోజాకు చెక్: ఏపీలో బీజేపీ వ్యూహం ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సినీ నటి ప్రియా రామన్ బీజేపీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం నాడు ప్రియా రామన్ ఈ విషయమై స్పష్టత ఇవ్వనుంది.

2 Min read
Author : narsimha lode
| Updated : Jul 24 2019, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ప్రముఖ నటి ప్రియా రామన్‌ బీజేపీలోకి రప్పించేందుకు కాషాయ నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. తిరుపతి వేదికగా రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రియారామన్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
సినిమాలకు దూరంగా ఉన్న ప్రియా రామన్  ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ప్రియా రామన్‌ను బీజేపీలో చేర్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

310
బీజేపీ నేతలు కూడ ఈ విషయమై ప్రియారామన్ తో చర్చించినట్టుగా చెబతున్నారు. తిరుపతిలో బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రియారామన్ బీజేపీలో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

410
తెలుగు సినిమాల్లో నటించిన ప్రియా రామన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు సినీ గ్లామర్‌ను కూడ ఉపయోగించుకోవాలని కాషాయదళం భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

510
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానం నుండి  ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సినీ నటి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వాణీ విశ్వనాథ్, దివ్యవాణిలు పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది.

610
అయితే మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు  గాలి జగదీష్ కు చంద్రబాబుకు టిక్కెట్టు కేటాయించారు. ఈ స్థానంలో రోజా రెండోసారి విజయం సాధించారు.

710
దక్షిణాది భాషల్లోని పలు చిత్రాల్లో ప్రియారామన్ నటించారు. దీంతో ప్రియారామన్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రియా రామన్  బుధవారం నాడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఆమె బీజేపీలో ఎప్పుడు చేరుతారనే విషయమై కూడ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

810
ప్రియా రామన్  బీజేపీలో చేరితే చిత్తూరు జిల్లా నగరి నుండి రోజాపై పోటీకి దిగుతారా అనే చర్చ కూడ లేకపోలేదు.  ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. అయితే  అప్పుడు నెలకొనే పరిస్థితుల ఆధారంగా ప్రియారామన్ ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

910
మరో వైపు ప్రియా రామన్ బీజేపీలో ఇంకా చేరలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆమెను ఎక్కడి నుండి బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని కాషాయవర్గాలు చెబుతున్నాయి.

1010
నగరిలో  రెండో దపా ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడ సినీ రంగం నుండి వచ్చారు. దీంతో నగరిలో ఆమెను బరిలోకి దింపొచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ఊహగాహనాలకు ప్రియారామన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved