తెలుగబ్బాయి-ఆఫ్ఘాన్ అమ్మాయి: బెజవాడలో ఘనంగా వివాహం

First Published Jan 8, 2021, 8:24 AM IST

బెజవాడకు చెందిన ఓ పోలీస్ అధికారి తనయుడు అప్ఘానిస్థాన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

విజయవాడ: ప్రేమకు కుల మతాలతోనే కాదు దేశాలతోనూ సంబంధం లేదని నిరూపించారు ఓ జంట. బెజవాడకు చెందిన ఓ అబ్బాయి అప్ఘానిస్తాన్ యువతిని ప్రేమించడమే కాదు భారతీయ సాంప్రదాయాల ప్రకారం పెళ్లాడాడు. ఈ స్పెషల్ వెడ్డింగ్ బెజవాడలో జరిగింది.

బెజవాడకు చెందిన ఓ పోలీస్ అధికారి తనయుడు అప్ఘానిస్థాన్ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేయసిని పెళ్లాడాలని నిర్ణయించుకున్న అతడు ఇరు కుటుంబాలను ఒప్పించాడు. ఇలా తమ ప్రేమకే కాదే పెళ్లికి కూడా కులాలు, మతాలు, దేశాలు అడ్డుకావని నిరూపించాడు.

ఇరు కుటుంబాల సమక్షంలో తెలుగబ్బాయి-అప్ఘాన్ అమ్మాయి ఒక్కటయ్యారు. ఈ పెళ్లిపై విజయవాడలోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రంలోనూ చర్చ సాగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?