కనకదుర్గమ్మకు మంత్రి వెల్లంపల్లి వజ్రాల కానుక (ఫోటోలు)

First Published Jan 7, 2021, 9:15 PM IST

ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు 8వ తేదీ శుక్ర‌వారం వజ్రలు పొదిగిన ముక్కుపుడక, బొట్టు, బులా‌కీని సమర్పించనున్నారు. 

ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు 8వ తేదీ శుక్ర‌వారం వజ్రలు పొదిగిన ముక్కుపుడక, బొట్టు, బులా‌కీని సమర్పించనున్నారు

వీటి బరువు 28.380 గ్రాములు కాగా మొత్తం విలువ 6 లక్షల 50 వేల రూపాయలు.

అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున దేవాలయాలను కూలగొట్టారని వాటి పునఃనిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు

గత సర్కారు కూల్చివేసిన 9 గుడులకు సంబంధించి రూ.3.79 కోట్లతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారని వెల్లంపల్లి వెల్లండించారు.

బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం జగన్‌ భూమి పూజ చేయనున్నారని ఆయన చెప్పారు.

దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ రూ.77 కోట్లతో చేపడతామని అందులో రూ.70 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తోందని తెలిపారు. మిగతా రూ.7 కోట్లను దుర్గ గుడి నిధుల నుంచి వెచ్చించనున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు..

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?