ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ కు జగన్ సర్కార్ ఆత్మీయ వీడ్కోలు...(Photos)
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. గత మూడేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా సేవలందించిన బిశ్వభూషణ్. అప్పుడే అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా గవర్నర్ విధులు నిర్వర్తించారు బిశ్వభూషణ్. దీంతో ఆయనతో మంచి సత్సంబంధాలు కొనసాగించిన వైసిపి ప్రభుత్వం బదిలీ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటుచేసింది. విజయవాడలోని ఎ కన్వెన్షన్ లో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిశ్వభూషన్ ను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేసారు. అనంతరం సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ ప్రభుత్వం అందించిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బాధ్యతల నుండి తప్పుకుని చత్తీస్ ఘడ్ గవర్న్ గా బాధ్యతలు చేపట్టనున్న బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, తన తరపున అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నానని సీఎం జగన్ అన్నారు.

Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వైసిపి ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు ... విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు