MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: పోలవరం పనులపై జగన్ సమీక్ష

నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: పోలవరం పనులపై జగన్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి  చేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అధికారులను  ఆదేశించారు.    

2 Min read
Author : narsimha lode
Published : Jun 06 2023, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns

పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్న  డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా మరమ్మత్తు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  అధికారులను  ఆదేశించారు. మంగళవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  పోలవరం ప్రాజెక్టు  పనులను  పరిశీలించారు. అనంతరం  సీఎం జగన్  అధికారులతో  పోలవరం  ప్రాజెక్టు  పనులపై  అధికారులతో  సమీక్ష  నిర్వహించారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns

డయాఫ్రంవాల్  పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు  త్వరగా  పూర్తి  చేసే అవకాశం ఉంటుందని సీఎం  చెప్పారు. డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేసేందుకు  ఏర్పాట్లు  చేస్తున్నామని  అధికారులు సీఎంకు  వివరించారు. 

37
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns


పోలవరంతో నిర్వాసిత కుటుంబాలకు నిర్మించే  పునరావాస  కాలనీల్లో  అన్ని  సౌకర్యాలు కల్పించాలని సీఏం జగన్ ఆదేశించారు.   నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించినట్టుగా  అధికారులు సీఎం కు  చెప్పారు.  పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని సీఎం సూచించారు

47
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns

పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటు  చేయాలని  అధికారులకు  సీఎం  ఆదేశించారు. 
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులను సీఎం  జగన్  పరిశీలించారు.
 గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తును పెంచారు. దీన్ని  కూడ  సీఎం  పరిశీలించారు.  
 ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాంను సీఎం  చూశారు

57
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns

పోలవరం తొలిదశ పూర్తికి నిధుల విడుదలపై కేంద్రం అంగీకరించినందని  అధికారులు  చెప్పారు.  రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం  తెలిపిందని  సీఎంకు  అధికారులు  వివరించారు. గైడ్‌వాల్‌ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం, సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని అధికారులు చెప్పారు.  ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని  అధికారులు  తెలిపారు.  
 

67
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns


 పోలవరం ప్రాజెక్టులో  ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని సీఎం  మండిపడ్డా,రు. గత ప్రభుత్వంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారన్నారు. దీంతో  వరదనీరు  ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని  సీఎం  అభిప్రాయపడ్డారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో  ప్రాజెక్టు  నిర్మాణం ఆలస్యమైందని  సీఎం  చెప్పారు. 

77
AP CM YS Jagan  Reviews On  Polavaram  Project  Works  lns

AP CM YS Jagan Reviews On Polavaram Project Works lns

 పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీట్ పూర్తైందని  సీఎంకు అధికారులు  వివరించారు. 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో  బిగించిన విషయాన్ని  అధకారులు  చెప్పారు.  రివర్‌ స్లూయిస్‌ గేట్లు పూర్తయ్యాయన్నారు.పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తైన విషయాలను  అధికారులు  సీఎంకు  తెలిపారు.   అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్నారు.

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు
Recommended image2
శ్రీవారి రూ. 300 టికెట్లు ఎందుకు దొర‌క‌డం లేదు, ఆన్‌లైన్ బుకింగ్‌లో స‌మ‌స్య ఏంటి.?
Recommended image3
Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved