ప్రజా పంపిణీ వ్యవస్ధలో జగన్ కొత్త అధ్యాయం

First Published Jan 21, 2021, 7:15 PM IST

ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.  రేషన్‌ బియ్యంతో పాటు నిత్యాసవర సరుకులను మొబైల్‌ వాహనాల ద్వారా నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టంది.