MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన జగన్.. ఆటగాడిలా మారిన సీఎం (ఫోటోలు)

వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన జగన్.. ఆటగాడిలా మారిన సీఎం (ఫోటోలు)

డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం ప్రారంభించారు. 

1 Min read
Author : Siva Kodati
Published : Jul 09 2023, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
YS Jagan

YS Jagan

డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం రూ.26.12 కోట్లను ఖర్చు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
YS Jagan

YS Jagan

పులివెందులలోనే హాకీ టర్ఫ్ కోర్ట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే రెండవ హాకీ టర్ఫ్ కోర్ట్ కావడం విశేషం. 

34
YS Jagan

YS Jagan

హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు‌లను కూడా  సీఎం జగన్ ప్రారంభించారు. 

44
YS Jagan

YS Jagan

పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమానికి  మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు.

About the Author

SK
Siva Kodati
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Now Playing
అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఒకటే ఈలలు అరుపులు | Chandrababu Crazy Fans | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved