MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • మంచిమనసుకు దక్కిన అరుదైన గౌరవం... కిలిమంజారో శిఖరాగ్రాన కలెక్టర్ గంధం చంద్రుడు

మంచిమనసుకు దక్కిన అరుదైన గౌరవం... కిలిమంజారో శిఖరాగ్రాన కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది. 

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 28 2021, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమరావతి: జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఖ్యాతి ఇప్పుడు ఖండాలు దాటింది. ఏకంగా ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో శిఖరాగ్రానికి ఆయన ఖ్యాతి చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది.

అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది.

అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది.
36
తాడిమర్రి మండలం, ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్వికశ్రీ శుక్రవారం టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. అనంతరం పర్వత శిఖరంపై మాతృ దేశానికి, పర్వతారోహనకు ఆర్థిక సహాయాన్ని అందించిన కలెక్టరు గంధం చంద్రుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

46
9 ఏళ్లకే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన రిత్వికపై కలెక్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. కిలిమంజారో పర్వతంపై తన చిత్రాన్ని ప్రదర్శించడంపై సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఒక కలెక్టరుగా ప్రతిభ ఉన్న చిన్నారికి సాయం చేశానన్నారు. చిట్టితల్లి విజయంలో తనకు కూడా భాగం ఇవ్వడం రిత్విక గొప్పతనం అన్నారు. ప్రతిభ, పట్టుదల, వినయం కలగలిసిన మాణిక్యం రిత్విక అన్నారు.

56
స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన రిత్విక తండ్రి కడపల శంకర్ జిల్లా కలెక్టరుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్వతారోహణ చేయడం భారం అవుతుందని కలెక్టరు గారిని సంప్రదించిన వెంటనే ఆర్థిక సహాయం అందించారన్నారు. భారత దేశం నుంచి బయల్దేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తమ పరిస్థితుల గురించి ఆరా తీసేవారన్నారు. టాంజానియా నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం కలెక్టరు గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటామన్నారు.

66
రిత్విక శ్రీ కిలిమంజారో పర్వతారోహణకు ఆర్థిక సహాయం చేయాలని తండ్రి కడపల శంకర్ కోరడంతో ఈ నెల 1వ తేదీన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 లను కలెక్టర్ గంధం చంద్రుడు చిన్నారికి అందించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image2
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Recommended image3
Now Playing
ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిన ఫుడ్ కమిషన్ చైర్మన్| Chitha Vijay Prathap Reddy | Food Commission Chairman
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved