మంగళగిరిలో వంద అడుగుల జనసేన జెండా... మీట నొక్కి ఆవిష్కరించిన నాదెండ్ల (పోటోలు)
గుంటూరు : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అదిష్టానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వంద అడుగుల భారీ జనసేన జెండాను ఏర్పాటుచేసారు. ఈ జెండాను ఇవాళ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం మీట నొక్కి జెండాను ఎగరేసారు నాదెండ్ల. భారీ జెండా రెపరెపలాటలతో జనసేన కార్యాలయానికి కొత్త శోభ వచ్చిందని నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఇదిలావుంటే రేపు (మార్చి 14 మంగళవారం) జనసేన పార్టీ 10వ ఆవిర్భావ వేడుకలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొననున్న ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఆవిర్భావ సభకోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు.

Janasena Party
జనసేన పార్టీ పదో ఆవిర్భావ వేడుకలు... మంగళగిరి పార్టీ కార్యాలయంలో 100 అడుగుల భారీ జనసేన జెండాను ఆవిష్కరించిన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్