ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెన్‌హైజర్ సౌండ్‌బార్‌ విడుదల

ప్రపంచంలోని ఉత్తమ సౌండ్‌బార్‌లలో ఒకటిగా ఆడియో స్పెషలిస్ట్ చేత సృష్టించబడిన సౌండ్‌బార్ మ్యూజిక్ లవర్స్ ని నమ్మలేని రియల్ సౌండ్  అనుభవంలో ముంచేస్తుంది. ఇంకా ఇది  3డి సౌండ్ ని కూడా అందిస్తుంది. ఇది ప్లేబ్యాక్, రియాలిటీ మధ్య ఒకే ఆల్ ఇన్ వన్ డివైజ్ నుండి బ్లర్ చేస్తుంది.

sennheiser brand launches its much awaited soundbar in india.

జర్మనీ ఆడియో దిగ్గజం సెన్‌హైజర్ ఈ రోజు భారతదేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెన్‌హైజర్ సౌండ్‌బార్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.5.1.4 సౌండ్, డీప్ బేస్ తో సౌండ్ అందిస్తుంది. సెన్‌హైజర్ కొత్త సౌండ్‌బార్ ధర రూ. 199,990. భారతదేశంలోని మ్యూజిక్ ప్రియులకు 29 జనవరి, 2020 నుండి అందుబాటులో ఉంటుంది.

also read ఆపిల్ నుండి మరో కొత్త హోమ్ ప్రాడక్ట్...తక్కువ ధరకే...

ప్రపంచంలోని ఉత్తమ సౌండ్‌బార్‌లలో ఒకటిగా ఆడియో స్పెషలిస్ట్ చేత సృష్టించబడిన సౌండ్‌బార్ మ్యూజిక్ లవర్స్ ని నమ్మలేని రియల్ సౌండ్  అనుభవంలో ముంచేస్తుంది. ఇంకా ఇది  3డి సౌండ్ ని కూడా అందిస్తుంది. ఇది ప్లేబ్యాక్, రియాలిటీ మధ్య ఒకే ఆల్ ఇన్ వన్ డివైజ్ నుండి బ్లర్ చేస్తుంది.

sennheiser brand launches its much awaited soundbar in india.

సెన్‌హైజర్ సౌండ్‌బార్ సెన్‌హైజర్  అమ్బియో ట్రేడ్‌మార్క్ క్రింద అభివృద్ధి చేశారు.ఇది ఆడియో ఫైల్స్, సినీ ఫైల్స్ ద్వారా ప్రతి ఒక్కరినీ మెప్పించేలా దీనిని రూపొందించబడింది. బ్రష్డ్ అల్యూమినియం సర్ఫేస్ క్రింద అంబియో సౌండ్‌బార్ 13 డ్రైవర్లతో ఇదీ పనిచేస్తుంది.  

also read ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్...ఆపిల్ సీఈఓ

సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం లేదా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఆస్వాదించడం వినే వారిని నిజమైన వినోద అనుభవాన్ని అందిస్తుంది. అంబియో సౌండ్‌బార్ పర్సనల్  రూమ్ లేదా ఇష్టపడే ప్రదేశంలో ఎక్కడైనా ఇది ఆప్టిమైజ్ చేస్తుంది.అంబియో  సౌండ్‌బార్ డాల్బీ అట్మోస్, ఎం‌పి‌ఈ‌జి-హెచ్, డి‌టి‌ఎస్: ఎక్స్ లకు సపోర్ట్ చేస్తుంది. దాని అప్ మిక్స్ టెక్నాలజీకి ధన్యవాదాలు ఇది అద్భుతమైన 3Dలో స్టీరియో, 5.1 కంటెంట్‌ను కూడా రిక్రియేట్ చేయగలదు.

సౌండ్‌బార్‌లో ఐదు వేర్వేరు ప్రీసెట్లు (మూవీస్, మ్యూజిక్, స్పొర్ట్స్, న్యూస్) విభిన్న కంటెంట్ రకాలకు అనుగుణంగా ఉంటాయి. సెన్‌హైజర్ అంబియో   సౌండ్‌బార్ గూగుల్ క్రోమ్‌కాస్ట్, బ్లూటూత్,  హెచ్‌డి‌ఎం‌ఐ ఈఏ‌ఆర్‌సి / సి‌ఈ‌సి లలో నిర్మించిన అధునాతన కనెక్టివిటీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లలో మరో మూడు హెచ్‌డి‌ఎం‌ఐ ఇన్‌పుట్‌లు, ఆప్టికల్ ఆడియో పోర్ట్, ఆక్స్  ఇన్‌పుట్ కూడా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios