ఐపీఎల్ తో నష్టపోయిన యంగ్ హీరో!

young hero loses money in ipl betting
Highlights

ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్లు సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ 

ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్లు సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తలబడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై పూర్తి ఆధిపత్యం చూపించింది. అయితే ఐపీఎల్ అనగానే పందాలు కూడా అదే రేంజ్ లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. కోట్ల మొత్తాల్లో బెట్టింగ్ లు జరుగుతుంటాయి. 

ఓ యంగ్ హీరో ఫైనల్ లో హైదరాబాద్ టీమ్ గెలుస్తుందని నమ్మకంగా దానిపై లక్షలు బెట్ వేశాడు. తొలి ఇన్నింగ్స్ కాగానే మరింత నమ్మకంతో పెట్టిన అమౌంట్ ని డబుల్ చేసి మరీ బెట్ వేశాడంట. కానీ చెన్నై టీమ్ ఇచ్చిన షాక్ తో బెట్ లో పెట్టిన మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రస్ట్రేషన్ కు గురైన ఈ టాలీవుడ్ హీరో ఆ కోపాన్ని తన అసిస్టెంట్స్ మీద చూపించాడట. ఒక సినిమాకు మూడు, నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరో ఐపీఎల్ కారణంగా బాగా నష్టపోయాడని చెబుతున్నారు. 

loader