దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి సంబందించిన యాత్ర బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వైఎస్ పాత్రలో మమ్ముంటి నటించిన ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు.  

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్