వైరల్‌: అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్ తో ఆ నటికి సంబంధం

First Published 25, Aug 2020, 12:46 PM

పాక్ సినీ నటి మెహ్విష్‌ హయత్‌తో దావుద్‌కు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మోహ్విష్ వయసు 37 ఏళ్లు. ఆమెతో దావుద్‌ రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. దావుద్‌ అండదండల కారణంగానే మెహ్విష్‌కు పాక్‌ పౌర పురస్కారమైన `తమ్గా ఇంతియాజ్‌` లభించిందన ఆరోపణలు కూడా ఉన్నాయి.

<p style="text-align: justify;">సినీ రంగం, అండర్‌ వరల్డ్ లది విడదీయరాని సంబంధం. బాలీవుడ్ సినీ తారలు చాలా మందికి మాఫియా కింగ్ దావుద్ ఇబ్రహింకు సన్నిహిత సంబంధాలు ఉన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. దావుద్ ముంబైలో ఉన్న సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖుల ఆయన ఇంట్లో జరిగిన పలు వేడుకలకు హాజరైనట్టుగా వార్తల వినిపించాయి.</p>

సినీ రంగం, అండర్‌ వరల్డ్ లది విడదీయరాని సంబంధం. బాలీవుడ్ సినీ తారలు చాలా మందికి మాఫియా కింగ్ దావుద్ ఇబ్రహింకు సన్నిహిత సంబంధాలు ఉన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. దావుద్ ముంబైలో ఉన్న సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖుల ఆయన ఇంట్లో జరిగిన పలు వేడుకలకు హాజరైనట్టుగా వార్తల వినిపించాయి.

<p style="text-align: justify;">అయితే దావుద్ ముంబై పేళ్లుల తరువాత పాకిస్తాన్‌లోని కరాచీ పారిపోయాడు. ఆ తరువాత కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖులతో దావుద్‌ &nbsp;కాంటాక్ట్‌లోనే ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయం తెర మీదకు వచ్చింది. ముంబై ఉండగా బాలీవుడ్‌తో సంబంధాలు పెట్టుకున్నట్టే పాకిస్తాన్‌లో అక్కడి సినీ తారలతో దావుడ్ సన్నిహితంగా ఉంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.</p>

అయితే దావుద్ ముంబై పేళ్లుల తరువాత పాకిస్తాన్‌లోని కరాచీ పారిపోయాడు. ఆ తరువాత కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖులతో దావుద్‌  కాంటాక్ట్‌లోనే ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయం తెర మీదకు వచ్చింది. ముంబై ఉండగా బాలీవుడ్‌తో సంబంధాలు పెట్టుకున్నట్టే పాకిస్తాన్‌లో అక్కడి సినీ తారలతో దావుడ్ సన్నిహితంగా ఉంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

<p style="text-align: justify;">ముఖ్యంగా పాక్ సినీ నటి మెహ్విష్‌ హయత్‌తో దావుద్‌కు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మోహ్విష్ వయసు 37 ఏళ్లు. ఆమెతో దావుద్‌ రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. దావుద్‌ అండదండల కారణంగానే మెహ్విష్‌కు పాక్‌ పౌర పురస్కారమైన `తమ్గా ఇంతియాజ్‌` లభించిందన ఆరోపణలు కూడా ఉన్నాయి. పెద్ద పేరుతోనే మోహ్విష్‌కు పాక్‌ అవార్డ్‌ రావటంతో పరిశ్రమ వర్గాలే షాక్‌ అయ్యాయి.</p>

ముఖ్యంగా పాక్ సినీ నటి మెహ్విష్‌ హయత్‌తో దావుద్‌కు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మోహ్విష్ వయసు 37 ఏళ్లు. ఆమెతో దావుద్‌ రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. దావుద్‌ అండదండల కారణంగానే మెహ్విష్‌కు పాక్‌ పౌర పురస్కారమైన `తమ్గా ఇంతియాజ్‌` లభించిందన ఆరోపణలు కూడా ఉన్నాయి. పెద్ద పేరుతోనే మోహ్విష్‌కు పాక్‌ అవార్డ్‌ రావటంతో పరిశ్రమ వర్గాలే షాక్‌ అయ్యాయి.

<p style="text-align: justify;">ప్రస్తుతం దావుద్ పాకిస్తాన్‌లోని కరాచీలోనే విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ విషయాన్ని అంగీకరించినట్టుగానే అంగీకరించి వెంటనే మాట మార్చింది పాకిస్తాన్‌. దావుద్ తమ దేశంలోనే ఉన్నట్టుగా ముందుగా వెల్లడించిన పాకిస్తాన్‌, 24 గంటల్లోనే మాట మార్చి దావుద్‌ తమ దేశంలో లేదని చెప్పింది.</p>

ప్రస్తుతం దావుద్ పాకిస్తాన్‌లోని కరాచీలోనే విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ విషయాన్ని అంగీకరించినట్టుగానే అంగీకరించి వెంటనే మాట మార్చింది పాకిస్తాన్‌. దావుద్ తమ దేశంలోనే ఉన్నట్టుగా ముందుగా వెల్లడించిన పాకిస్తాన్‌, 24 గంటల్లోనే మాట మార్చి దావుద్‌ తమ దేశంలో లేదని చెప్పింది.

loader