Asianet News TeluguAsianet News Telugu

నాకు బోయపాటి ఈ కథ నాలుగేళ్ల ముందు చెప్పారు : రాంచరణ్ (వీడియో)

Jan 17, 2019, 2:39 PM IST

రంగస్థలం భారీ విజయం తరువాత బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు నుండే జనం లేక థియేటర్లు విలవిలలాడిపోయాయి. సంక్రాంతికి ఊపు అందుకుంటుందనుకున్న ఫ్యాన్స్ ఆశలు కూడా నీరుగారిపోయాయి. చిత్రం ఎలా ఉన్నప్పటికి ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమా గురించి బోయపాటి, చరణ్ మాటల్లో మీరే వినండి...