నిన్న జరిగిన మహానటి ఆడియో ఫంక్షన్ కు మెయిన్ అట్రాక్షన్ తారక్ అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ రావడంతో ఫంక్షన్ కు ఒక కల వచ్చింది. తారక్ ఎంత స్పోర్టీవ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. నిన్న విజయ్ దేవరకోండ సమంత గురించి చెబుతు సమంత కి అందరి హీరోల కంటే నేనే ఇష్టమని అర్జున్ రెడ్డి సినిమాతో నాకు ఫ్యాన్ అయ్యిందని గొప్పలు చెప్పుకొచ్చాడు. పక్కనే ఉన్న తారక్ ను భయ్యా ఫీల్ అయ్యావా అంటు జోకులు వేశాడు.