విశ్వనటుడు కమల్‌ హాసన్‌కి, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌కి వెంకీమామ వెంకటేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందించారు. 

విశ్వనటుడు కమల్‌ హాసన్‌కి, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌కి వెంకీమామ వెంకటేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ, నా ప్రియమైన స్నేహితుడు కమల్‌ హాసన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. అంత బాగుండాలని కోరుకుంటున్నా` అని తెలిపారు. 

Scroll to load tweet…

కమల్‌, వెంకీ కలిసి `ఈనాడు` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. మరోవైపు త్రివిక్రమ్‌కి విషెస్‌ చెబుతూ, మీరు ఎల్లప్పుడు ఆనందం, విజయాలు కలగాలని కోరుకుంటున్నాన`ని చెప్పారు త్రివిక్రమ్‌. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌, వెంకీ కాంబినేషన్‌లో ఇప్పటికే ఓ సినిమా రావాల్సి ఉంది. దాన్ని అధికారికంగానూ ప్రకటించారు. కానీ అనుకోకుండా అది వాయిదా పడింది. మరి భవిష్యత్‌లో ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…