వాల్మీకి సినిమాతో సిద్దమైన వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని రాబడ్డుకుంటాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఏడాది F2 సినిమాతో మంచి సక్సెస్ అందుకొని టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకున్న వరుణ్ 25కోట్ల వరకు ఈ సినిమాతో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. 

నైజాంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటుందని టాక్. ఆ ఏరియాలో సినిమా 7.40కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఆంధ్ర ఏరియాల్లో కూడా సినిమా మంచి రేట్ ను అందుకుంది. మొత్తంగా నైజాం - ఆంధ్ర లో సినిమా 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ యాక్షన్ డ్రామా వీకెండ్ లోనే సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటుందని అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. ఇక మెయిన్ వరుణ్ తేజ్ సరికొత్త లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది, ఫైనల్ గా సినిమా ఎంతవరకు లాభాల్ని అందుకుంటుందో చూడాలి. అయితే మినిమమ్ సినిమా హిట్టవ్వాలంటే