Asianet News TeluguAsianet News Telugu

This Week Ott Movies : ఓటీటీలోకి 40కిపైగా సినిమాలు.. ఈ వారం సినిమాల లిస్ట్ ఇదే.. కానీ!

సంక్రాంతికి థియేటర్లలో నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీల్లోనూ ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఏకంగా 45 చిత్రాలు రాబోతున్నాయి. 

This Week 45 Movies will Release in Ott Platforms NSK
Author
First Published Jan 15, 2024, 1:55 PM IST

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి ఈసారి నాలుగు సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి. మహేశ్ బాబు Mahesh Babu ‘గుంటూరుకారం’, వెంకీ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’  చిత్రాలు ప్రేక్షకులకు ముందుకు వచ్చా చిత్రం కూడా పెద్ద సినిమాలకు ధీటుగా ఆడుతోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. సంక్రాంతి సీజన్ లో ఓటీటీల్లో ఆయా భాషలకు సంబంధించిన చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ వారంలోనే ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, ఇంగ్లీష్ చిత్రాలు - వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..... 

జనవరి 15న..

హాట్ స్టార్ : జో (తమిళ చిత్రం), ట్యూక్ గుయాన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్ : 1. నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్), రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్)
జియో సినిమా : బెల్ గ్రేవియా : ద నెక్ట్స్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్), ట్రూ డిటెక్టివ్ సీజన్ 4 : నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్)  
బుక్ మై షో : అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) 

జనవరి 16న..

హాట్ స్టార్ : డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్ : డస్టి స్లే : వర్కిన్ మ్యాన్ (ఇంగ్లష్ సిరీస్)
సోనీ లివ్ : వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్)

జనవరి 17న..

హాట్ స్టార్ : ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్), ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్ : అమెరికన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సిరీస్), ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్)
యూట్యూబ్ : ద వార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా)

జనవరి 18న..

జియో సినిమా : బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా), చికాగో ఫైర్ : సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్ : ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం), కుబ్రా  (టర్కిష్ సిరీస్), మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా), ప్రిమ్బాన్ (ఇండోనేషియన్ మూవీ), రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం)
అమెజాన్ ప్రైమ్ : నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్)

జనవరి 19న..

హాట్ స్టార్ : బ్రాన్ : ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్), కులీన్ రూనీ : ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్), క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్), ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు సినిమా)
అమెజాన్ : ఫిలిప్స్ (మలయాళ సినిమా), హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్), ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్), లాల్ : లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్), జొర్రో (స్పానిష్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్ : ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా), లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూఎస్ : సీజన్ 2 (ఇంగ్లీష్ సినిమా), మిసోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా), సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ), ద బెక్ డెత్ (కొరియన్ సిరీస్), ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా), ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం)
జియో సినిమా : లా అండ్ ఆర్డర్ : స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్ 
బుక్ మై షో : ఒడవుమ్ ముడి యాదు ఒలియవుమ్ ముడి యాదు (తమిళ మూవీ)

జనవరి 20న...

బుక్ మై షో : ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం)
నెట్ ఫ్లిక్స్ : కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్)
హాట్ స్టార్ : స్నేక్ ఎస్ఓఎస్ : గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్)

ఏకంగా ఈ వారంలో ఇన్ని సినిమాలు రాబోతుండటం విశేషంగా మారింది. థియేటర్లలో పెద్దగా సినిమాల సంఖ్య లేకపోవడంతో ఓటీటీ యాజమాన్యాలు ఇలా పెద్దమొత్తంలో సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. కానీ తెలుగు లాంగ్వేజీలో కంటే ఇతర భాషల చిత్రాలే ఉండటం గమనార్హం. అవి తెలుగు వెర్షన్ లోనూ ఆడియెన్స్ కు అందుబాటులో ఉండనున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios