Bigg Boss Telugu 8 Live updates | Day 1 : ఎవ్వడూ తగ్గడం లేదుగా, అరుపులతో బిగ్ బాస్ హౌస్ గోడలు బద్దలు!

bigg boss telugu season 8 live updates zero remuneration for winner says nagarjuna ksr

బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసింది. కంటెస్టెంట్స్ గా 14 మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా చివర్లో హోస్ట్ నాగార్జున జీరో రెమ్యూనరేషన్ అంటూ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ డే 2 కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.. 

6:37 PM IST

ఎవ్వడూ తగ్గడం లేదుగా, అరుపులతో బిగ్ బాస్ హౌస్ గోడలు బద్దలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు ఉన్నారు. మొదటి రోజే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఎవ్వరూ తగ్గడం లేదు.  

3:34 PM IST

ప్రోమో: ఎవడీడు ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఫస్ట్ టాస్క్ ఇదే, పై చేయి ఎవరిదంటే?

బిగ్ బాస్ హౌస్లో అప్పుడే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. మణికంఠ నటుడు ఆదిత్య ఓం పై అసహనం  వ్యక్తం చేశాడు. ఫుడ్ విషయంలో శేఖర్ బాషా లేడీ కంటెస్టెంట్ తో వాగ్వాదానికి దిగాడు. ఫస్ట్ టాస్క్ లో అమ్మాయిలు అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రోమో ఆసక్తి రేపుతోంది. 

11:15 AM IST

బెజవాడ బేబక్కకు బాత్ రూమ్ లో ఐ లవ్ యూ చెప్పిన కంటెస్టెంట్... ఆమె రియాక్షన్ ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు హౌస్లో ఓ కంటెస్టెంట్ ఐ లవ్ యూ చెప్పడం సంచలనమైంది.. 

బెజవాడ బేబక్కకు బాత్ రూమ్ లో ఐ లవ్ యూ చెప్పిన కంటెస్టెంట్, ఆమె రియాక్షన్ ఏమిటో తెలుసా?

7:40 AM IST

బిగ్ బాస్‌కి సంబంధించిన వీడియోలు, రివ్యూలు, ఫొటోలు, పోల్స్ అన్నీ ఒకేచోట

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీలు, వీడియోలు, ఫొటోలు, రివ్యూలు ఇలా ఏసియానెట్ తెలుగు అందించే అన్ని రకాల సమాయారాన్ని ఒకే చోట చూడాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి.

6:45 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షల కంటే తక్కువా? ఎక్కువా? ఇలా డిసైడ్ అవుతుంది!

బిగ్ బాస్ విన్నర్స్ కి సాధారణంగా రూ. 50 లక్షలు ప్రైమ్ మనీగా ఇస్తారు. ఫినాలేలో హోస్ట్ నాగార్జున కొందరు కంటెస్టెంట్స్ కి కొంత మనీ ఆఫర్ చేసి రేసు నుండి తప్పుకోవచ్చని సలహా ఇస్తాడు. సీజన్ 7లో ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. మిగిలిన రూ. 35 లక్షలు విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చారు. 

ఈసారి విన్నర్ కి జీరో రెమ్యూనరేషన్ అంటున్నాడు నాగార్జున. అంటే విన్నర్ కి రూపాయి కూడా ప్రైమ్ మనీ రూపంలో దక్కదా... అంటే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ప్రైజ్ మనీ కూడా లిమిట్ లెస్. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా అది పెరుగుతూ పోతుంది. మిస్టేక్స్ చేస్తే తగ్గుతుంది. 15వ వారానికి ప్రైజ్ మనీ ఎన్ని లక్షలకు చేరుకుంటుందో అది విన్నర్ కి దక్కుతుంది. అది రూ. 50 లక్షల కంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 

బిగ్ బాస్ 8 విన్నర్ రెమ్యూనరేషన్ జీరోతో మొదలు, ఎండ్ ఎక్కడంటే? రూ. 50 లక్షలు కాదు!

6:39 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు ఉన్నారు. మొదటి రోజే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఎవ్వరూ తగ్గడం లేదు.  

3:34 PM IST:

బిగ్ బాస్ హౌస్లో అప్పుడే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. మణికంఠ నటుడు ఆదిత్య ఓం పై అసహనం  వ్యక్తం చేశాడు. ఫుడ్ విషయంలో శేఖర్ బాషా లేడీ కంటెస్టెంట్ తో వాగ్వాదానికి దిగాడు. ఫస్ట్ టాస్క్ లో అమ్మాయిలు అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రోమో ఆసక్తి రేపుతోంది. 

1:49 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు హౌస్లో ఓ కంటెస్టెంట్ ఐ లవ్ యూ చెప్పడం సంచలనమైంది.. 

బెజవాడ బేబక్కకు బాత్ రూమ్ లో ఐ లవ్ యూ చెప్పిన కంటెస్టెంట్, ఆమె రియాక్షన్ ఏమిటో తెలుసా?

7:40 AM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీలు, వీడియోలు, ఫొటోలు, రివ్యూలు ఇలా ఏసియానెట్ తెలుగు అందించే అన్ని రకాల సమాయారాన్ని ఒకే చోట చూడాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి.

1:50 PM IST: